AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie Update: దర్శకధీరుడి ప్లాన్ అదుర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఇంగ్లీష్ సాంగ్ ?

దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్‏లు

RRR Movie Update: దర్శకధీరుడి ప్లాన్ అదుర్స్.. 'ఆర్ఆర్ఆర్' మూవీలో ఇంగ్లీష్ సాంగ్ ?
Rajitha Chanti
|

Updated on: Jan 25, 2021 | 10:21 AM

Share

దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్‏లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటి అలియాభట్, హాలీవుడ్ నటి ఓలీవియా మోరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులతోపాటు, హాలీవుడ్ నటులు కూడా కొన్ని కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న ఐరిష్ నటి అలిసన్ డూడీ ఇటీవలే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించి చిత్రయూనిట్‏కు షాక్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఓ ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట. ఇందులో భాగంగానే.. ఎన్టీఆర్ పై ఆసక్తిగ ఉన్న ఒలీవియా మొర్రిస్ పాత్రకు సంబంధించి ఈ పాట ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాటలో నేషనల్ లెవల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ ట్రెండ్ క్రియేట్ చేయడానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నాడని టాక్. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. నిజంగానే ఈ సినిమాలో ఇంగ్లీష్ ఉందా ? లేదా ? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read:

yatra-2 movie update : వాయిదాపడిన యాత్ర2 సినిమా.. వైఎస్ జగన్ పాత్రలో ఆ స్టార్ హీరో.?

Follow Us
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?