AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Sukumar: నిజంగా సుకుమార్ అంత తీసుకుంటున్నాడా ? ఆ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ..

స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తీసే సినిమాలు ప్రేక్షకులను కొత్త అనుభూతినిస్తాయి. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ అల్లు అర్జున్‏తో 'పుష్ప'

Director Sukumar: నిజంగా సుకుమార్ అంత తీసుకుంటున్నాడా ? ఆ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ..
Rajitha Chanti
|

Updated on: Jan 22, 2021 | 9:03 PM

Share

స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తీసే సినిమాలు ప్రేక్షకులను కొత్త అనుభూతినిస్తాయి. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ అల్లు అర్జున్‏తో ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం సుకుమార్ తీసుకునే పారితోషకం గురించి ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. ఆ సినిమా కోసం సుకుమార్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు రూ.23 కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయాలపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

ప్రస్తుతం పుష్ప షూటింగ్ మారెడుపల్లి అడవులలో జరుపుకుంటుంది. ఇందులో హీరోయిన్‏గా రష్మిక నందన నటిస్తోంది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read:

రామ్ కొత్త సినిమా కోసం ఆ మాస్ డైరెక్టర్ ? మళ్లీ యాక్షన్ వైపే అడుగులేస్తున్న యంగ్ హీరో..

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే