AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలకృష్ణ కోసం హీరోయిన్ వేటలో బోయపాటి.. ఆ హాట్ బ్యూటీ కూడా నో చెప్పిందంటున్నారే..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది.

బాలకృష్ణ కోసం హీరోయిన్ వేటలో బోయపాటి.. ఆ హాట్ బ్యూటీ కూడా నో చెప్పిందంటున్నారే..
Rajeev Rayala
|

Updated on: Dec 07, 2020 | 9:59 AM

Share

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. బాలయ్య అఘోర పాత్రలోనూ కనిపించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కాగా బాలయ్య సరసన ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ముందుగా తెలుగమ్మాయి అంజలి నటిస్తుందని అన్నారు. ఆతర్వాత ప్రయాగ మార్టిన్, సాయేషా సైగల్, ప్రగ్యా జైస్వాల్‌ పేర్లు కూడా వినిపించాయి. హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కూడా సంప్రదించారట చిత్రయూనిట్. అయితే బాలయ్య తో మూడు సినిమాల్లో నటించిన సోనాల్ చౌహాన్ నాలుగో సారి బాలయ్యతో జత కట్టడానికి మాత్రం నో చెప్పించని తెలుస్తుంది. లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాలో నటించిన ఈ చిన్నది అందాల ఆరబోస్తూ బాగానే మెప్పించింది. దాంతో బోయపాటి సినిమాకు కూడా ఈ వయ్యారిని సంప్రదించారట. కానీ మరో సారి సోనాల్ చౌహాన్ బాలకృష్ణ తో జతకట్టడానికి సిద్ధంగా లేదని తెలుస్తుంది. దాంతో  మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టారట చిత్రయూనిట్.

Follow Us
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!