AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Deepika padukone: బ్లూ బ్లేజర్.. కిల్లింగ్ లుక్స్.. ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై దీపికా ఫోటో అదుర్స్..

ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఫోటోలన్ని డెలీట్ చేసి ఫ్యాన్స్‏కు షాకిచ్చింది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే.

Actress Deepika padukone: బ్లూ బ్లేజర్.. కిల్లింగ్ లుక్స్.. ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై దీపికా ఫోటో అదుర్స్..
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2021 | 4:40 PM

Share

ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఫోటోలన్ని డెలీట్ చేసి ఫ్యాన్స్‏కు షాకిచ్చింది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే. దాంతో దీపికా ఎందుకిలా చేశావంటున్న అభిమానులు నెట్టింట్లో కామెంట్ల వర్షం కురిపించారు కూడా. తాజాగా తన నూతన ఫోటో షూట్లను మళ్ళీ అప్‏లోడ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఫెమినా కవర్ పేజీని దీపికా షేర్ చేయగా.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. బ్లూ బ్లేజర్లో, కిల్లింగ్ లుక్స్‏తో ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ బ్యూటీ.

ఫెమినా కవర్ పేజీని తన ఇన్‏స్టాగ్రామ్‏లో పోస్ట్ చేస్తూ.. “నేను టీనేజ్ గర్ల్‏గా ఎదుగుతున్నప్పుడు.. మా అమ్మ చదివే మ్యాగజైన్ ఫెమినా.. టైమ్‏లెస్, ఐకానిక్.. థ్యాంక్యూ ఫర్ ది ఫియేచర్”.. అంటూ షేర్ చేసింది. ఇక ప్రస్తుతం దీపికా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు సిద్దాంత్ చతుర్వేది, అనన్య పాండేలతో కలిసి షకున్ బాత్రా కొత్త ప్రాజెక్ట్‏లో దీపికా నటిస్తోంది.

Also Read:  టైం మ్యాగజైన్‌పై ఆ ఇద్దరు… టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరో తెలుసా… అమెరికాను మారుస్తున్నారు అంటూ క్యాప్షన్…

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు