AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మిస్టర్ కెకె’ వచ్చేస్తున్నాడు!

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కదరం కొండన్’. ఈ సినిమాను ‘మిస్టర్ కెకె’ పేరుతో తెలుగులో డబ్ అవుతోంది. ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 19న విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. దర్శకుడు రాజేష్.ఎం.సెల్వ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ వైవిధ్యభరితమైన […]

‘మిస్టర్ కెకె’ వచ్చేస్తున్నాడు!
Ravi Kiran
|

Updated on: Jul 08, 2019 | 1:41 AM

Share

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కదరం కొండన్’. ఈ సినిమాను ‘మిస్టర్ కెకె’ పేరుతో తెలుగులో డబ్ అవుతోంది. ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 19న విడుదల చేయనున్నారు.

ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. దర్శకుడు రాజేష్.ఎం.సెల్వ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో అక్షర హాసన్ కీలక పాత్రలో నటిస్తోంది. వరుస ప్లాప్స్‌తో సతమతమవుతున్న విక్రమ్ ఈ చిత్రంతోనైనా హిట్ దక్కించుకుంటాడో లేదో చూడాలి.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే