AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: కరణ్ జోహార్ ప్రశ్నకు జాన్వీ బోల్డ్ ఆన్సర్.. అంతమాట అనేసిందేంటీ.!

ఏ విషయంలోనైనా బాలీవుడ్ కాస్త అడ్వాన్స్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఫిల్మ్ కంటెంట్‌లోనైనా.. ప్రమోషన్లో నైనా..టాక్ షోల్లోనైనా.. ఈవెంట్లలోనైనా.. సెలబ్రిటీలు కాస్త ఓపెన్గా మాట్లాడడం.. అందర్నీ ఎంటర్‌టైన్ చేయడం కామనే.

Janhvi Kapoor: కరణ్ జోహార్ ప్రశ్నకు జాన్వీ బోల్డ్ ఆన్సర్.. అంతమాట అనేసిందేంటీ.!
Janhvi Kapoor
Rajeev Rayala
|

Updated on: Jul 19, 2022 | 5:57 PM

Share

ఏ విషయంలోనైనా బాలీవుడ్ కాస్త అడ్వాన్స్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఫిల్మ్ కంటెంట్‌లోనైనా.. ప్రమోషన్లో నైనా..టాక్ షోల్లోనైనా.. ఈవెంట్లలోనైనా.. సెలబ్రిటీలు కాస్త ఓపెన్గా మాట్లాడడం.. అందర్నీ ఎంటర్‌టైన్ చేయడం కామనే. అయితే అప్పుడప్పుడు హద్దులు దాటిన మాటలు.. అనుకోకుండా చెప్పే విషయాలు.. వీరికి లేనిపోని తలనొప్పి తీసుకువస్తాయి. చిక్కుల్లో పడేలా చేస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) చేసిన కామెంట్స్ కూడా.. ఆమెను నెట్టింట ట్రోల్ అయ్యేలా చేస్తున్నాయి. అసలే ఆకలితో ఉండే ట్రోలర్స్ వదులుతారా..? ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

ఇక బీటౌన్‌లో ఉన్న పాపులర్ షోల్లో కాఫీ విత్ కరణ్ షో ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ హోస్ట్ చేసే ఈ షో.. ఇప్పటి వరకు ఆరు సీజన్లను సక్సెస్‌ ఫుల్ గా కంప్లీట్‌ చేసుకుంది. ఇక తాజాగా ఈ షో.. సీజన్ 7డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మొదలైపోయింది. అయితే ఈ సీజన్‌ సెకండ్ ఎపిసోడ్‌కు గెస్టులుగా హీరోయిన్స్ సారా అలీఖాన్, జాన్వీ కపూర్లు రీసెంట్ విచ్చేశారు. హాజరవ్వడమే కాదు.. తమ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టి.. బీటౌన్లో హాట్ టాపిక్ గా మారారు.

ఎప్పుడూ ఏ షోలైనా కాస్త బోల్డ్ ప్రశ్నలు అడిగే కరణ్‌.. ఈ షోకు వచ్చిన జాన్వీ కపూర్‌ను ఓ బోల్డ్ ప్రశ్న అడిగారు. నీ మాజీ భాయ్‌ ఫ్రెండ్‌తో శృంగారంలో పాల్గొంటావా.? అని జాన్వీని అడిగారు. అందకు జాన్వీ డెఫనెట్లీ నో.. నేను మళ్లీ వెనక్కి వెళ్లలేను అంటూ ఆన్సర్ చెప్పారు. అయితే కరణ్ ప్రశ్నపై.. జాన్వీ ఆన్సర్ పై ప్రస్తుతం నెట్టింట కామెడీ కామెంట్లు పేలుతున్నాయి.దీనిపై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి కరణ్ జోహార్ పుణ్యమా అని జాన్వీ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..