AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Drugs Case: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిలు మంజూరు

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు బెయిలు మంజూరు అయ్యింది.. డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ బాద్షా తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది.

Aryan Khan Drugs Case: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిలు మంజూరు
Aryan Khan
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2021 | 5:16 PM

Share

Aryan Khan: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు బెయిలు మంజూరు అయ్యింది.. డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ బాద్షా తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. గతంలో రెండు సార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆర్యన్ కు బెయిల్ లభించడంతో షారుఖ్ కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గత కొద్దిరోజులుగా ముంబయి అర్ధర్ రోడ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. డ్రగ్స్ కేసులో అతనికి బెయిల్ దొరకలేదు. దీంతో జైలు జీవితం గడుపుతున్నాడు.

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌కు అనుకూలంగా న్యాయవాదులు అమిత్ దేశాయ్, ముకుల్ రోహత్గీ న్యాయమూర్తి సాంబ్రే ముందు హాజరయ్యారు. అర్బాజ్ మర్చంట్ కేసుపై కోర్టులో పోరాడుతున్న లాయర్ అమిత్ దేశాయ్ ఆర్యన్ ఖాన్ బెయిల్‌కు అనుకూలంగా వాదనలు ప్రారంభించారు.

మంగళవారం కూడా ఎన్‌సీబీ, ఆర్యన్‌ఖాన్‌ల న్యాయవాదులు కోర్టులో గట్టి వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేయడాన్ని NCB తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. ముకుల్ రోహత్గీ ఆర్యన్ ఖాన్ అరెస్టును ప్రశ్నించారు. అర్బాజ్ మర్చంట్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్.. “మీరు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ మెమో చూడండి. అరెస్టుకు సంబంధించి ఎన్‌సీబీ వద్ద సరైన ఆధారాలు లేవు. చేయని నేరాలకు అరెస్టులు చేశారు. అర్బాజ్ నుంచి 6 గ్రాముల చరస్ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. NCB తాను మాట్లాడుతున్న కుట్రను నిరూపించడానికి కోర్టు ముందు వాట్సాప్ చాట్ దాఖలు చేసింది. ఈ చాట్‌లకు అరెస్ట్‌కి ఎలాంటి సంబంధం లేదు. NCB ఈ సాక్ష్యం 65B కింద కోర్టులో చెల్లదు. ఫోన్ స్వాధీనం చేసుకోలేదు కానీ రిమాండ్ కాపీలో పేర్కొన్నారు.

మోకాళ్లు కొట్టుకుపోయినా నిర్మాత కోసం షూటింగ్ చేసిన చిరంజీవి..
మోకాళ్లు కొట్టుకుపోయినా నిర్మాత కోసం షూటింగ్ చేసిన చిరంజీవి..
టీ20 ప్రపంచకప్‌నకు ముందే టీమిండియాను హెచ్చరించిన గంగూలీ..
టీ20 ప్రపంచకప్‌నకు ముందే టీమిండియాను హెచ్చరించిన గంగూలీ..
గుడ్‌న్యూస్.. కొత్త ఫాస్టాగ్‌ నియమాలు.. నేటి నుంచి అమలు!
గుడ్‌న్యూస్.. కొత్త ఫాస్టాగ్‌ నియమాలు.. నేటి నుంచి అమలు!
Gold Science: ఒంటిపై బంగారం ఉంటే ఆ వ్యాధులు రావా? ఆభరణాల వెనుక ఉన
Gold Science: ఒంటిపై బంగారం ఉంటే ఆ వ్యాధులు రావా? ఆభరణాల వెనుక ఉన
'ఏఎన్నాఆర్ చేసిన ఆ పనికి.. సూపర్‌స్టార్ కృష్ణ చాలా ఎఫెక్ట్..
'ఏఎన్నాఆర్ చేసిన ఆ పనికి.. సూపర్‌స్టార్ కృష్ణ చాలా ఎఫెక్ట్..
బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది..!
బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది..!
అప్పట్లో డెట్టాల్ యాడ్.. ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్..
అప్పట్లో డెట్టాల్ యాడ్.. ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్..
టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌ ఆడే నాలుగు జట్లు ఇవే: ఇర్ఫాన్ పఠాన్
టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌ ఆడే నాలుగు జట్లు ఇవే: ఇర్ఫాన్ పఠాన్
ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారా? ఈ డేంజర్ తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారా? ఈ డేంజర్ తెలుసా?
Budget Impact: క్యాన్సర్ రోగులకు ఊరట.. నిర్మలమ్మ కీలక ప్రకటన
Budget Impact: క్యాన్సర్ రోగులకు ఊరట.. నిర్మలమ్మ కీలక ప్రకటన