Rajeev Rayala |
Updated on: Jun 04, 2022 | 9:30 AM
షహనాజ్ ఇచ్చిన ఈ పోజులు చూసి అందరూ షాక్ అవుతున్నారు..
స్విమ్‌సూట్‌లో పిచ్చేక్కించింది షెహ్నాజ్ కౌర్ గిల్
షెహ్నాజ్ గిల్ ఇన్‌స్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను ఆప్లోడ్ చేసింది
అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
పలు పంజాబీ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ
త్వరలో సల్మాన్ ఖాన్ సినిమా ఓ పాత్రలో కనిపించనుంది షెహ్నాజ్ కౌర్ గిల్