AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil And Monal Gajjar: మోనాల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ‘హాట్‌గా కనిపిస్తున్నా కదూ’ అంటూ అఖిల్ వీడియో..

Akhil And Monal Gajjar: మనసుకు దగ్గరైన వారు మనకు గిఫ్ట్ ఇస్తే.. ఆ ఫీలింగే వేరబ్బా.. సరిగ్గా ఇప్పుడు ఆ ఫీలింగ్‌లో మునిగి తేలుతున్నాడు....

Akhil And Monal Gajjar: మోనాల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. 'హాట్‌గా కనిపిస్తున్నా కదూ' అంటూ అఖిల్ వీడియో..
Ravi Kiran
|

Updated on: Jan 19, 2021 | 9:15 PM

Share

Akhil And Monal Gajjar: మనసుకు దగ్గరైన వారు మనకు గిఫ్ట్ ఇస్తే.. ఆ ఫీలింగే వేరబ్బా.. సరిగ్గా ఇప్పుడు ఆ ఫీలింగ్‌లో మునిగి తేలుతున్నాడు బిగ్ బాస్ 4 రన్నరప్ అఖిల్ సార్ధక్. ఎవరి గురించి చెప్పబోతున్నానో మీకు అర్ధమై ఉంటుంది.. అవును మోనాల్ గజ్జర్..

బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్‌తో అంటిపెట్టుకున్న మోనాల్ గజ్జర్.. షో తర్వాత కూడా స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే అతడికి తాజాగా ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చింది. అఖిల్‌కు పూలు ప్రింట్ చేసి ఉన్న రెడ్ కలర్ షర్ట్‌ను బహుమతిగా ఇచ్చింది. దీనితో అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు.

మోనాల్ ఇచ్చిన షర్ట్‌ను ధరించి ఆమెకు థ్యాంక్స్ చెబుతూ.. ”నాకు తెలుసు. ఈ షర్ట్‌లో నేను చాలా హాట్‌గా కనిపిస్తున్నా కదూ” అంటూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. దానిపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, బిగ్ బాస్ 4 తర్వాత మోనాల్ గజ్జర్ డ్యాన్స్ ప్లస్ షోకి జడ్జిగా వ్యవహరిస్తుండగా.. అఖిల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.!

Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..