AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్ 3: షాకింగ్.. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..!

తెలుగు బుల్లితెర మీద బిగ్‌బాస్ 3 హవా కొనసాగుతోంది. కంటెస్టెంట్‌ల మధ్య వార్, ప్రేమాయణాలు, బిగ్‌బాస్ టాస్క్‌లు.. ఇలా పలు విషయాలు ప్రేక్షకలను షోకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. కాగా నాలుగోవారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంతటా ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగో వారంలో ఆరుగురు నామినేషన్‌లో ఉండగా.. అందులో శివజ్యోతి, వరుణ్ సేఫ్ అయ్యారు. మిగిలిన నలుగురు ఎలిమినేషన్‌కు ఉన్నారు. కాగా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం […]

బిగ్‌బాస్ 3: షాకింగ్.. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 18, 2019 | 8:35 AM

Share

తెలుగు బుల్లితెర మీద బిగ్‌బాస్ 3 హవా కొనసాగుతోంది. కంటెస్టెంట్‌ల మధ్య వార్, ప్రేమాయణాలు, బిగ్‌బాస్ టాస్క్‌లు.. ఇలా పలు విషయాలు ప్రేక్షకలను షోకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. కాగా నాలుగోవారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంతటా ఉత్కంఠ కొనసాగుతోంది.

నాలుగో వారంలో ఆరుగురు నామినేషన్‌లో ఉండగా.. అందులో శివజ్యోతి, వరుణ్ సేఫ్ అయ్యారు. మిగిలిన నలుగురు ఎలిమినేషన్‌కు ఉన్నారు. కాగా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం రోహిణి ఎలిమినేట్ కావడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ విషయం అధికారికంగా తెలుసుకోవాలనుకుంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఎపిసోడ్‌లో అందరి ముసుగులు తీసేసిన నాగార్జున.. వారి తీరును బట్టి రకరకాల అవార్డులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Bigg Boss 3

Follow Us
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు