వెబ్ దునియా…. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రాబోతున్న సూప‌ర్ హిట్ వెబ్ సిరీస్ బాండిష్ బాండిట్స్…

ప్రముఖ వెబ్ సిరీస్ బాండిష్ బాండిట్స్ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో కూడా రానుంది. ఈ సిరిస్‌ను అమృత్ పాల్ సింగ్ బింద్రా (బ్యాంగ్ బాజా బరాత్) నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించారు.

వెబ్ దునియా.... తెలుగు, త‌మిళ భాష‌ల్లో రాబోతున్న సూప‌ర్ హిట్ వెబ్ సిరీస్ బాండిష్ బాండిట్స్...
Follow us

| Edited By:

Updated on: Dec 16, 2020 | 3:04 PM

ప్రముఖ వెబ్ సిరీస్ బాండిష్ బాండిట్స్ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో కూడా రానుంది. ఈ సిరిస్‌ను అమృత్ పాల్ సింగ్ బింద్రా (బ్యాంగ్ బాజా బరాత్) నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించారు. ఆనంద్ తివారీ (లవ్ ఫర్ స్వ్కేర్ ఫుట్) దర్శకత్వం వహించారు. కథ ఏంటంటే పాప్, క్లాసికల్ సంగీత‌ నేపథ్యాల్లో పెరిగి పెద్దయిన ఇద్దరు సంగీత కళాకారుల కథ. ఈ సిరీస్ పది భాగాలుగా తెరకెక్కించారు.

ఈ సిరీస్ లో రిత్విక్ భౌమిక్ (దుసార్) హిందుస్థానీ క్లాసికల్ గాయకుడు రాధేగా, శ్రేయ చౌదరి (డియర్ మాయా) పాప్ స్టార్ తమన్నాగా నటించారు. నసీరుద్దీన్ షా, అతుల్ కుల్ కర్ణి, కునాల్ రాయ్ కపూర్, షీబా చద్దా, రాజేశ్ తైలంగ్ వంటి ప్రముఖ తారలు కూడా ఇందులో నటించారు. ఈ షో తోనే ప్రముఖ సంగీత ద‌ర్శకులు శంకర్ ఇషాన్ లాయ్ డిజిటిల్ మీడియంలోకి ఎంట్రీ ఇచ్చారు. డిసెంబర్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో బాండిష్ బాండిట్స్ ను తమిళం, తెలుగులో చూడవచ్చు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు