AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య క్లారిటీ..!

నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓ వైపు మిగిలిన ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు టాలీవుడ్‌లో దూపుకుపోతుండగా.. మోక్షజ్ఞ కూడా వీలైనంత త్వరగా ఎంట్రీ ఇవ్వాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదుగో అప్పుడు.. అదుగో అప్పుడు అంటూ గత రెండు సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ మధ్యన అవి కాస్త ఎక్కువయ్యాయి. బాలకృష్ణతో బోయపాటి తెరకెక్కిస్తోన్న మూవీ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ […]

మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య క్లారిటీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 06, 2019 | 10:46 AM

Share

నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓ వైపు మిగిలిన ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు టాలీవుడ్‌లో దూపుకుపోతుండగా.. మోక్షజ్ఞ కూడా వీలైనంత త్వరగా ఎంట్రీ ఇవ్వాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదుగో అప్పుడు.. అదుగో అప్పుడు అంటూ గత రెండు సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ మధ్యన అవి కాస్త ఎక్కువయ్యాయి. బాలకృష్ణతో బోయపాటి తెరకెక్కిస్తోన్న మూవీ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. అలా కాదు బాలయ్యతో మూవీ తరువాత బోయపాటి, మోక్షజ్ఞ‌తో సినిమా తీస్తాడని.. ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నందమూరి సింహం మోక్షజ్ఞ వస్తున్నాడు ఇక అరుపులే అంటూ అతడికి చెందిన ఓ ఫ్యాన్ మేడ్ లుక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ వార్తలపై బాలయ్య స్పందించారట. మోక్షజ్ఞ ఎంట్రీపై వస్తోన్న వార్తల్లో నిజం లేదని.. అతడి ఎంట్రీ ఇప్పుడే ఉండదని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. అయితే సినిమాల్లోకి వచ్చేందుకు మోక్షజ్ఞ అంత ఆసక్తిని చూపలేదని.. అతడి ధ్యాస సినిమాలపై మళ్లించేందుకే అప్పట్లో బాలయ్య పూజలు కూడా చేయించాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు