AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ రాజుగారి గది-3 ‘ లో అవికా.. ఎన్నాళ్లకు మళ్ళీ ?

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ చిత్రం ‘ రాజుగారి గది-3 ‘ కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ! ఈ సినిమాలో…. ఈ మధ్య టాలీవుడ్ కి దూరమైన బ్యూటీ..అవికా గోర్ మళ్ళీ తెరంగేట్రం చేస్తుందట. ‘ ఉయ్యాలా..జంపాలా.. ‘, ‘ సినిమా చూపిస్త మామ ‘ మూవీల తరువాత.. చివరిసారిగా ‘ ఎక్కడికి పోతావు చిన్నవాడా ‘ చిత్రంలో నటించిన ఈ అమ్మడు.. న్యూయార్క్ ఫిల్మ్ ట్రెయినింగ్ కోసమని తెలుగు చిత్రాలకు దూరమయింది. టీవీ సీరియల్ […]

' రాజుగారి గది-3 ' లో అవికా.. ఎన్నాళ్లకు మళ్ళీ ?
Anil kumar poka
|

Updated on: Jul 08, 2019 | 11:58 AM

Share

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ చిత్రం ‘ రాజుగారి గది-3 ‘ కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ! ఈ సినిమాలో…. ఈ మధ్య టాలీవుడ్ కి దూరమైన బ్యూటీ..అవికా గోర్ మళ్ళీ తెరంగేట్రం చేస్తుందట. ‘ ఉయ్యాలా..జంపాలా.. ‘, ‘ సినిమా చూపిస్త మామ ‘ మూవీల తరువాత.. చివరిసారిగా ‘ ఎక్కడికి పోతావు చిన్నవాడా ‘ చిత్రంలో నటించిన ఈ అమ్మడు.. న్యూయార్క్ ఫిల్మ్ ట్రెయినింగ్ కోసమని తెలుగు చిత్రాలకు దూరమయింది. టీవీ సీరియల్ ‘ చిన్నారి పెళ్లి కూతురు ‘ ఫేమ్ కూడా అయిన అవికా.. మళ్ళీ టాలీవుడ్ పై దృష్టి పెట్టినట్టు సమాచారం. నిజానికి రాజుగారి గది-3 మూవీలో మొదట తమన్నా భాటియాను లీడ్ రోల్ కోసం సెలక్ట్ చేశారని, అయితే చివరి నిముషంలో స్క్రిప్ట్ లో మార్పులు చేయడంతో ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని తెలిసింది. ఆ తరువాత ‘ చందమామ ‘ కాజల్ అగర్వాల్ కోసం మేకర్స్ ప్లాన్ చేసినా రెమ్యునరేషన్ విషయంలో ‘ తేడాలొచ్చి ‘ ఆమె కూడా దీనికి దూరమైందట. చివరకు అవికా గోర్ ని మేకర్స్ అప్రోచ్ కాగానే.. ఇప్పటివరకు హారర్ మూవీలకు దూరంగా ఉన్న ఆమె వెంటనే ఓకె చెప్పినట్టు టాలీవుడ్ టాక్..

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే