AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డులు కొల్లగొట్టేస్తున్న బన్నీ

గతేడాది ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ తరువాత ఇంతవరకు మరే సినిమాతో ప్రేక్షకులను పలకరించలేదు బన్నీ. అయితే వరుసపెట్టి రికార్డులు మాత్రం క్రియేట్ చేస్తున్నాడు. అదేంటి సినిమాలు ఏమీ లేకుండా ఆయన రికార్డులు కొల్లగొట్టేయడమేంటి? అనుకుంటున్నారా..! టాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మన సినిమాలను హిందీలో డబ్ చేస్తూ యూట్యూబ్‌లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. […]

రికార్డులు కొల్లగొట్టేస్తున్న బన్నీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 07, 2019 | 2:24 PM

Share

గతేడాది ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ తరువాత ఇంతవరకు మరే సినిమాతో ప్రేక్షకులను పలకరించలేదు బన్నీ. అయితే వరుసపెట్టి రికార్డులు మాత్రం క్రియేట్ చేస్తున్నాడు. అదేంటి సినిమాలు ఏమీ లేకుండా ఆయన రికార్డులు కొల్లగొట్టేయడమేంటి? అనుకుంటున్నారా..!

టాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మన సినిమాలను హిందీలో డబ్ చేస్తూ యూట్యూబ్‌లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో బన్నీ నటించిన సరైనోడు, డీజే సినిమాలు రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. కానీ ఈ సినిమాలను ఇటీవల యూట్యూబ్ క్యాన్సిల్ చేయగా.. సరైనోడు డిజిటల్ హక్కులను పొందిన గోల్డ్ టైం టెలిఫిలింస్ మళ్లీ ఆ సినిమాను రీలోడ్ చేశారు. దీంతో రెండో సారి కూడా ఈ రెండు మూవీలను యూట్యూబ్‌లో మంచి ఆదరణ దక్కింది. సరైనోడు మూవీ 200మిలియన్ వ్యూస్ రాబట్టగా.. డీజే 152మిలియన్ వ్యూస్‌ను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన బన్నీ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఇదిలా ఉంటే బన్నీ సినిమాలు థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ రికార్డులు సృష్టిస్తున్నాయంటూ అతడి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు