AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshara Movie: థియేటర్లలోకి రాబోతున్న నందిత శ్వేత ‘అక్షర’.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రయూనిట్..

హీరోయిన్ నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'అక్షర'. ఈ చిత్రాన్ని బి. చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా

Akshara Movie: థియేటర్లలోకి రాబోతున్న నందిత శ్వేత 'అక్షర'.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రయూనిట్..
Rajitha Chanti
|

Updated on: Jan 25, 2021 | 8:49 AM

Share

హీరోయిన్ నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘అక్షర’. ఈ చిత్రాన్ని బి. చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించారు. గతంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను థియేటర్లలోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మూవీ మేకర్స్.

అక్షర సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేయబోతున్నారు చిత్రయూనిట్. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏కు విశేషస్పందన వచ్చింది. సోషల్ మెసేజ్‏తో కూడిన కామెడీ థ్రిల్లర్‏గా అక్షర మూవూ తెరకెక్కింది. కరోనా ప్రభావంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమాకు ఓటీటీ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ థియేటర్లలోనే విడుదల చేయాలని చూస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా అలరిస్తుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇందులో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీతేజ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

Also Read:

వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో.. కొత్త సినిమాలో 60 ఏళ్ల వృద్దుడిగా కనిపించనున్న నితిన్

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్