AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి లేదు..ఏం లేదు..పని చూస్కోండి!

హైదరాబాద్‌: సౌత్ అందాల హీరోయిన్ రెజీనా పెళ్లి చేసుకోబోతోంది? సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఇవే రూమర్స్ మొన్నటివరకు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేశాయి. ఇంతలా పుకార్లు పాస్ అవుతున్నా రెజీనా నోరు మెదపకపోవడం వాటికి మరింత బలం చేకూర్చింది. తాజాగా ఈ వార్తలపై రెజీనా మేనేజర్‌ స్పందించారు. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేని కొట్టిపారేశారు. ‘ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచీ వస్తాయో మాకు అర్థం కావడం లేదు. రెజీనాకు తెలుగు, తమిళ సినిమాల్లో చాలా […]

పెళ్లి లేదు..ఏం లేదు..పని చూస్కోండి!
Ram Naramaneni
|

Updated on: Jun 21, 2019 | 6:56 PM

Share

హైదరాబాద్‌: సౌత్ అందాల హీరోయిన్ రెజీనా పెళ్లి చేసుకోబోతోంది? సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఇవే రూమర్స్ మొన్నటివరకు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేశాయి. ఇంతలా పుకార్లు పాస్ అవుతున్నా రెజీనా నోరు మెదపకపోవడం వాటికి మరింత బలం చేకూర్చింది.

తాజాగా ఈ వార్తలపై రెజీనా మేనేజర్‌ స్పందించారు. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేని కొట్టిపారేశారు. ‘ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచీ వస్తాయో మాకు అర్థం కావడం లేదు. రెజీనాకు తెలుగు, తమిళ సినిమాల్లో చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఆమె స్క్రిప్టులు వింటున్నారు. వాటిలో నటించబోతున్నారు’ అని ఆయన అన్నారు.

రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ‘సెవెన్‌’ సినిమా ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఆమె ‘నెన్‌జమ్‌ మరప్పతిలై’, ‘పార్టీ’, ‘కల్లపార్ట్‌’ అనే తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘ఎవరు’ అనే తెలుగు సినిమాలోనూ లీడ్ రోల్ పోషించనున్నారు.

Follow Us
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
ధోనికి సాధ్యంకాని ప్రపంచ రికార్డులో బంగ్లా దిగ్గజం..!
ధోనికి సాధ్యంకాని ప్రపంచ రికార్డులో బంగ్లా దిగ్గజం..!