AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Priyamani : గ్లామర్ రోల్స్ కు సిద్ధమంటున్న ముగ్గుగుమ్మ.. సెకండ్ ఇనింగ్స్ లో జోరు పెంచిన ప్రియమణి..

తెలుగు, తమిళ్, కన్నడ  భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ బెంగళూరు బ్యూటీ ప్రియమణి.  వరుస సినిమాలతో బిజీగా ఉన్నసమయంలోనే ఈ అమ్మడు పెళ్లిపీటలెక్కింది...

Actress Priyamani : గ్లామర్ రోల్స్ కు సిద్ధమంటున్న ముగ్గుగుమ్మ.. సెకండ్ ఇనింగ్స్ లో జోరు పెంచిన ప్రియమణి..
ప్రియమణి ప్రస్తుతం 'విరాటపర్వం', 'నారప్ప' చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో అజయ్ దేవగణ్ తో కలిసి 'మైదాన్' చిత్రంలో నటిస్తోంది.
Rajeev Rayala
|

Updated on: Jan 24, 2021 | 5:48 AM

Share

Actress Priyamani : తెలుగు, తమిళ్, కన్నడ  భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ బెంగళూరు బ్యూటీ ప్రియమణి.  వరుస సినిమాలతో బిజీగా ఉన్నసమయంలోనే ఈ అమ్మడు పెళ్లిపీటలెక్కింది. పెళ్లితర్వాత సినిమాలను తగ్గించింది ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణి తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తుంది. తమిళ్ లో దివంగత నాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి లో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో జయలలితగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తుండగా.. ఎంజీఆర్ గా అరవిందస్వామి కనిపించనున్నారు.

ఈ సినిమాతో పాటు తెలుగులో ప్రియమణి వెంకటేష్ హీరో గా నటిస్తున్న నారప్ప సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. పెళ్లితర్వాత కాస్త బొద్దుగా తయారైన ప్రియమణి ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ కోసం స్లిమ్ గా మారింది. పెళ్లితర్వాత గ్లామర్ షోకు ప్రియమణి దూరంగా ఉంటారనుకునే వారికీ షాక్ ఇస్తూ.. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షోకు సిద్దమే అని ఈ ఫొటోస్ తో చెప్పకనే చెప్తుంది ప్రియమణి. ఇక ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం తమిళ్, తెలుగు, కన్నడ కలిపి సుమారు 6 సినిమాలవరకు ఉన్నాయని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఆసక్తికర విషయాలను బయటపెట్టిన హీరోయిన్ రకుల్.. ఆ స్టార్ హీరోతో నాకు ఒప్పందం ఉంది అంటున్న బ్యూటీ..

Follow Us
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత