AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthi: మరో ఇంట్రెస్టింగ్‌ సీక్వెల్‌కు రంగం సిద్ధం చేసిన హీరో కార్తీ..

ప్రస్తుతం స్క్రిప్ట్‌ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించనున్నారు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కూడా ఏదైనా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తారా.? లేదా అన్న దానిపై మాత్రం ఇంత వరకు స్పష్టత రాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఫస్ట్‌ పార్ట్‌లో రకుల్ హీరోయిన్‌గా...

Karthi: మరో ఇంట్రెస్టింగ్‌ సీక్వెల్‌కు రంగం సిద్ధం చేసిన హీరో కార్తీ..
Khakee Movie
Narender Vaitla
|

Updated on: Dec 07, 2023 | 8:46 AM

Share

కార్తీ హీరోగా తెరకెక్కిన ఖాకీ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2017లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. నిజ జీవిత కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షంతో పాటు విమర్శకలు ప్రశంసలు సైతం అందుకుంది.

దారిదోపిడులు చేస్తూ హత్యలు చేసే అత్యంత ప్రమాదకరమైన ముఠాను కార్తీ అండ్‌ టీమ్ ఎలా పట్టుకుందన్న ఇతివృత్తంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ తెరక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించనున్నారు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కూడా ఏదైనా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తారా.? లేదా అన్న దానిపై మాత్రం ఇంత వరకు స్పష్టత రాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఫస్ట్‌ పార్ట్‌లో రకుల్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే కార్తీ ఖైదీ, సర్ధార్‌ చిత్రాల సీక్వెల్స్‌లోనూ నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ చిత్ర దర్శకనిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక హెచ్‌ వినోద్‌ ప్రస్తుతం కమల్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ లెక్కన ఖాకీ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంగ్లాండ్‌లోనే ముగిసిన ఈ ముగ్గురి కెరీర్.. పిలిచి ఛాన్స్ ఇస్తే..
ఇంగ్లాండ్‌లోనే ముగిసిన ఈ ముగ్గురి కెరీర్.. పిలిచి ఛాన్స్ ఇస్తే..
పెంపకం కేంద్రం నుంచి తప్పించుకున్న 900 పాములు!
పెంపకం కేంద్రం నుంచి తప్పించుకున్న 900 పాములు!
సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌
సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌
వర్షాకాలంలో స్పైసీ స్నాక్.. చెట్టినాడ్ స్టైల్ రొయ్యల ఫ్రై
వర్షాకాలంలో స్పైసీ స్నాక్.. చెట్టినాడ్ స్టైల్ రొయ్యల ఫ్రై
భర్తను కాదని ప్రియుడితో పారిపోవాలనుకునే భార్య.. క్షణ క్షణం ఉత్కంఠ
భర్తను కాదని ప్రియుడితో పారిపోవాలనుకునే భార్య.. క్షణ క్షణం ఉత్కంఠ
నెలలోపే ఓటీటీలో... బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి
నెలలోపే ఓటీటీలో... బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షల..
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షల..
గంభీర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్స్.. చుట్టుముట్టి మరీ ఏం చేశారంటే?
గంభీర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్స్.. చుట్టుముట్టి మరీ ఏం చేశారంటే?
నోట్లో నీళ్లూరించే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం..! ఆహా ఏమి రుచి..
నోట్లో నీళ్లూరించే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం..! ఆహా ఏమి రుచి..
ధరణి అక్రమాలపై సిట్ దర్యాప్తు.. భూ లావాదేవీలన్నీ పరిశీలన
ధరణి అక్రమాలపై సిట్ దర్యాప్తు.. భూ లావాదేవీలన్నీ పరిశీలన