AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Sampoornesh Babu: షూటింగ్‏లో ప్రమాదం.. క్షేమంగా బయటపడిన హీరో సంపూర్ణేష్ బాబు..

టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు తాజా షూటింగ్ ప్రమాదంలో తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు 'బజార్ రౌడీ' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‏ నగర

Actor Sampoornesh Babu: షూటింగ్‏లో ప్రమాదం.. క్షేమంగా బయటపడిన హీరో సంపూర్ణేష్ బాబు..
Rajitha Chanti
|

Updated on: Jan 23, 2021 | 3:40 PM

Share

టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు తాజా షూటింగ్ ప్రమాదంలో తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‏ నగర శివారులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలోనే శనివారం షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంపూర్ణేష్ బాబు బజార్ రౌడీ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ నగర శివారులో జరుగుతోంది. ఇందులో భాగంగా.. సంపూర్ణేష్ బైక్‏ను పైకి లేపి సంచుల మధ్య నుంచి కిందకు దూకాలి. ఇక ఆ సన్నివేశం జరుగుతుండగా.. బైక్ పై నుంచి సంపూర్ణేష్ బాబు కిందపడిపోయాడు. తాడుతో బైక్‏ను దింపుతుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్.. అక్కడకు వెళ్ళి సంపూని లేపారు. హృదయ కాలేయంతో సంపూర్ణేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సింగం 123, కొబ్బరిమట్ట లాంటి సినిమాల్లో నటించాడు.

Also Read:

Regina Cassandra : నా సొంత నిర్ణయాలతోనే ముందుకుసాగుతా.. సినీ జర్నీ పై హీరోయిన్ రెజీనా..

KGF Chapter2 : ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 కోసం రాక్ స్టార్ యష్ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Follow Us
రామ తులసి, కృష్ణ తులసి మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి..?
రామ తులసి, కృష్ణ తులసి మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి..?
భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా..?
భలే ట్రిక్‌.. బంగాళాదుంపల పొట్టు తీయటం ఇంత ఈజీనా..?
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం