రానా కోసం దర్శకుల ఎదురుచూపులు..!

కథ ఓకే అయ్యాక హీరో డేట్స్ కోసం ఒకరు లేదా ఇద్దరు దర్శకులు ఎదురుచూస్తుండటం మామూలుగా జరిగే విషయమే. అయితే వివైధ్య నటుడు రానా కోసం చాలా మంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. అతడు డేట్స్ ఇస్తే తమ సినిమాలను మొదలుపెడదామని వారందరూ స్క్రిప్ట్స్‌తో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రానా ‘1945’, ‘హాథీ మేరీ సాథీ’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల చిత్రీకరణ క్లైమాక్స్‌కు వచ్చేసింది. వీటితో పాటు రానా పలు ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. […]

రానా కోసం దర్శకుల ఎదురుచూపులు..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:45 PM

కథ ఓకే అయ్యాక హీరో డేట్స్ కోసం ఒకరు లేదా ఇద్దరు దర్శకులు ఎదురుచూస్తుండటం మామూలుగా జరిగే విషయమే. అయితే వివైధ్య నటుడు రానా కోసం చాలా మంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. అతడు డేట్స్ ఇస్తే తమ సినిమాలను మొదలుపెడదామని వారందరూ స్క్రిప్ట్స్‌తో సిద్ధంగా ఉన్నారు.

ప్రస్తుతం రానా ‘1945’, ‘హాథీ మేరీ సాథీ’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల చిత్రీకరణ క్లైమాక్స్‌కు వచ్చేసింది. వీటితో పాటు రానా పలు ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వాటిలో గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘హిరణ్యకశప’ ఒకటి కాగా.. ఈ ఏడాది మొదట్లోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని ఆయన భావించాడు. అయితే రానా డేట్స్ ఫుల్ ఉండటంతో అతడి కోసం ఎదురుచూస్తున్నాడు గుణశేఖర్.

మరోవైపు ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల, ‘గృహం’ దర్శకుడు మిలింద్ రావ్‌లకు రానా ఓకే చెప్పగా.. వారిద్దరు కూడా అతడి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ‘సైలెన్స్‌’లోనూ ఓ కీలక పాత్ర కోసం రానాను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రానా ముందు ఎవరికి డేట్స్ ఇస్తాడో..? వీటిలో ఏ చిత్రం ముందు సెట్స్ మీదకు వెళ్లనుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లు..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మసాలాలు..!ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మసాలాలు..!ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో