AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భద్రాద్రి జిల్లాలో ఉన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఓ ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ఓ యువ‌తిపై దాడికి తెగ‌బ‌డ్డాడు.

భద్రాద్రి జిల్లాలో ఉన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి
Balaraju Goud
|

Updated on: Oct 30, 2020 | 9:01 AM

Share

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఓ ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ఓ యువ‌తిపై దాడికి తెగ‌బ‌డి పారిపోయేందుకు యత్నించి పోలీసులకు చిక్కాడు.. ఇల్లందు స‌త్య‌నారాయ‌ణ‌పురంలో గురువారం అర్థ‌రాత్రి 23 ఏండ్ల యువ‌కుడు యువ‌తిపై క‌త్తితో దాడిచేశాడు. అనంత‌రం స‌మీపంలో ఉన్న ముళ్ల పొద‌ల్లో ప‌డేసి వెళ్లిపోయాడు. ఇదే క్ర‌మంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్‌ పోలీసులకు యువకుడు తార‌స‌ప‌డ్డాడు. అత‌ని చేతుల‌కు ర‌క్తం మరకలు అంటి ఉం‌డంతో అనుమానించిన‌ పోలీసులు అస‌లు విష‌యం రాబ‌ట్టారు. యువ‌తిపై దాడిచేసిన‌ట్లు అత‌డు తెల‌ప‌డంతో ఘట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ముళ్లపొద‌ల్లో అప‌స్మార‌క స్థితిలో ఉన్న యువ‌తిని చికిత్స నిమిత్తం ఇల్లందు ఆస్పత్రికి త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో మెరుగైన వైద్యం కోసం ఖ‌మ్మం ప్ర‌భుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. యువ‌కుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. యువతిపై దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Follow Us
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే