AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గచ్చిబౌలి ప్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం..ఎక్స్‌‌క్లూజివ్ విజువల్స్

ఇటీవల నూతనంగా ప్రారంభించిన గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి పల్టీలు కొట్టి కింద పడింది. అదే సమయంలో ఫ్లైఓవర్‌ కింద ఆటో కోసం వేచి చూస్తున్న ఓ మహిళపై కారు పడటంతో ఆమె స్పాట్‌లోనే  ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. […]

గచ్చిబౌలి ప్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం..ఎక్స్‌‌క్లూజివ్ విజువల్స్
Ram Naramaneni
|

Updated on: Nov 23, 2019 | 5:45 PM

Share

ఇటీవల నూతనంగా ప్రారంభించిన గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి పల్టీలు కొట్టి కింద పడింది. అదే సమయంలో ఫ్లైఓవర్‌ కింద ఆటో కోసం వేచి చూస్తున్న ఓ మహిళపై కారు పడటంతో ఆమె స్పాట్‌లోనే  ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో కారు తునా తునకలు అవ్వగా, చెట్లు విరిగి పడ్డాయి. మరోవైపు ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గత వారం ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Follow Us
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్
లారీని ఢీకొన్న కారు.. అర్ధరాత్రి కళ్లెదుటే వ్యక్తి సజీవ దహనం
లారీని ఢీకొన్న కారు.. అర్ధరాత్రి కళ్లెదుటే వ్యక్తి సజీవ దహనం
అద్భుతమైన ఫీచర్లతో వోల్వో EX90 ఎలక్ట్రిక్ కారు.. వివరాలు ఇవే
అద్భుతమైన ఫీచర్లతో వోల్వో EX90 ఎలక్ట్రిక్ కారు.. వివరాలు ఇవే
చిరు బర్త్ డే వేడుకల్లో వశిష్ఠ.. 'విశ్వంభర' రిలీజుపై ఏమన్నారంటే?
చిరు బర్త్ డే వేడుకల్లో వశిష్ఠ.. 'విశ్వంభర' రిలీజుపై ఏమన్నారంటే?
బడ్జెట్ ధరలో బెస్ట్ ఆప్షన్: ఫైర్‌బోల్ట్ ఏరో ఫిట్.. ఎందుకంటే
బడ్జెట్ ధరలో బెస్ట్ ఆప్షన్: ఫైర్‌బోల్ట్ ఏరో ఫిట్.. ఎందుకంటే
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..
దారుణం.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అడవిలో వదిలేశారు
దారుణం.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అడవిలో వదిలేశారు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?