AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో యువతి బీభత్సం.. కానిస్టేబుల్‌ను కొరికి..

హైదరాబాద్‌ బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మహిళా ఎస్సైతో పాటు.. ఇద్దరు కానిస్టేబుల్స్‌పై దాడికి దిగింది. బంజరాహిల్స్‌లోని జహీరా నగర్ ప్రాంతంలో మద్యం మత్తులో లీసా అనే ఓ యువతి పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీంతో ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే మద్యం మత్తుదిగిన తర్వాత సదరు యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మహిళా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆ యువతి పోలీసులను […]

మద్యం మత్తులో యువతి బీభత్సం.. కానిస్టేబుల్‌ను కొరికి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 18, 2019 | 5:44 AM

Share

హైదరాబాద్‌ బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మహిళా ఎస్సైతో పాటు.. ఇద్దరు కానిస్టేబుల్స్‌పై దాడికి దిగింది. బంజరాహిల్స్‌లోని జహీరా నగర్ ప్రాంతంలో మద్యం మత్తులో లీసా అనే ఓ యువతి పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీంతో ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే మద్యం మత్తుదిగిన తర్వాత సదరు యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మహిళా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆ యువతి పోలీసులను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ముగ్గురు కానిస్టేబుల్స్‌పై దాడికి దిగింది. అడ్డొచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ చేతిని కొరికింది. మరో కానిస్టేబుల్ చున్నీ లాగేసి.. మెడపై రక్కింది. ఆ యువతి వివరాలు అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. అంతు చూస్తానంటూ పోలీసులకే వార్నింగ్‌ ఇచ్చింది. ఎట్టకేలకు మిగతా పోలీసులు ఆ యువతిని పట్టుకుని కూర్చొబెట్టారు. చివరకు ఆ యువతి నాగాలాండ్‌కు వాసురాలిగా గుర్తించారు. నగరంలో మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు.

Follow Us
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేశాయ్..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేశాయ్..
మళ్లీ పెరిగిన సిగరెట్ ధరలు.. ఈ సారి ఎంతంటే..?
మళ్లీ పెరిగిన సిగరెట్ ధరలు.. ఈ సారి ఎంతంటే..?
దయచేసి నాకు సపోర్ట్ చేయండి.. పండు మాస్టర్ వీడియో..
దయచేసి నాకు సపోర్ట్ చేయండి.. పండు మాస్టర్ వీడియో..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం