AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TickTalk Star Suicide: నెల్లూరులో టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? వివరాలు ఇలా ఉన్నాయి..

నెల్లూరులో టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. పోలీసులు

TickTalk Star Suicide: నెల్లూరులో టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? వివరాలు ఇలా ఉన్నాయి..
uppula Raju
|

Updated on: Jan 24, 2021 | 8:46 AM

Share

నెల్లూరులో టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగనాయకులపేటకు చెందిన రియాజ్‌, షాహీనా దంపతుల మూడో కుమారుడు షేక్‌ రఫి. ప్రైవేటు కార్యక్రమాలకు వీడియోలు తీస్తూ అలాగే టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఇతడు, నారాయణరెడ్డిపేటకు చెందిన ముస్తఫా మంచి స్నేహితులు. అయితే ముస్తఫా ఓ యువతిని ప్రేమిస్తున్న విషయం రఫీకి తెలుసు. కానీ రెండు నెలలుగా ఆ యువతి, రఫీ చనువుగా ఉంటున్నారు. దీంతో స్నేహితులిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో ప్రేమ విషయమై మాట్లాడేందుకు ముస్తఫా ఆ యువతిని, రఫీని నాలుగో మైలు వద్దకు రప్పించాడు. అక్కడ ముస్తఫా, మరికొందరు స్నేహితులు రఫిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలతో ఇంటికెళ్లిన రఫీని తండ్రి రియాజ్‌ బాషా ఆసుపత్రికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ నెల 22న రాత్రి రఫీ ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముస్తఫా బెదిరింపులతోనే తన కుమారుడు ఉరి వేసుకున్నాడని రఫీ తండ్రి ఆరోపిస్తున్నాడు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.

కెనడాలో తెలుగు యువకుని ఆత్మహత్య.. ప్రియురాలు మోసం చేయడమే కారణం! .. సామాజిక బాధ్యతను నెరవేర్చే ప్రయత్నం

Follow Us
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే

క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో

టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

రోజూ 3 గుడ్లు తింటే మీ శరీరంలో జరిగే మార్పులివే?

ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌