AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Latest Crime News: హైదరాబాద్‌ అమీర్‌పేటలో దారుణం.. కన్న తల్లినే హత్య చేసిన కసాయి కొడుకు.. కారణాలు ఇలా..

Latest Crime News: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కన్న తల్లి

Latest Crime News: హైదరాబాద్‌ అమీర్‌పేటలో దారుణం.. కన్న తల్లినే హత్య చేసిన కసాయి కొడుకు.. కారణాలు ఇలా..
murders
uppula Raju
|

Updated on: Jan 10, 2021 | 7:52 AM

Share

Latest Crime News: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కన్న తల్లి అని కనికరం లేకుండా కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. గంజాయి మత్తులో హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్కంపేటలో నివసించే సంగీతకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడైన 24 ఏళ్ల సంతోష్‌ కొంత కాలంగా గంజాయికి అలవాటు పడ్డాడు. ఇటీవల ఓ చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. తరచూ ఇంట్లో గొడవలు చేసేవాడు. ఎప్పటిలాగే తల్లితో గొడవ పడిన సంతోశ్ గంజాయి మత్తులో వివేకం మరిచి తల్లిని కత్తితో పొడిచాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సంతోశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

More Facts About Loan Apps: తప్పు చేస్తే కన్న కొడుకైనా సరే వదిలిపెట్టేది లేదని నిరూపించాడు ఆ తండ్రి.. రుణయాప్‌ల కేసు విషయంలో..

జీడిమెట్లలో దారుణం.. అనుమానం ఆమె పాలిట పెనుభూతమైంది.. కన్నతల్లిని కడతేర్చిన తనయుడు.

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?