AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: ఎల్బీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 50కిపైగా కార్లు దగ్ధం

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాత కార్ల షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. కార్‌ ఒ మెన్ కార్‌ అనే గ్యారేజ్‌లో మంటలు ఎగిసిపడుతుండటంతో భయాందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో 50కిపైగా కార్లు పూర్తిగా తగలబడ్డాయి. భారీ శబ్దాలతో కార్ల గ్యారేజ్‌ తగులబడుతోంది...

Fire Accident: ఎల్బీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 50కిపైగా కార్లు దగ్ధం
LB Nagar fire Accident
Subhash Goud
|

Updated on: May 30, 2023 | 10:19 PM

Share

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాత కార్ల షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. కార్‌ ఒ మెన్ కార్‌ అనే గ్యారేజ్‌లో మంటలు ఎగిసిపడుతుండటంతో భయాందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో 50కిపైగా కార్లు పూర్తిగా తగలబడ్డాయి. భారీ శబ్దాలతో కార్ల గ్యారేజ్‌ తగులబడుతోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అధికారులు చుట్టుపక్కల వారిని ఖాళీచేయిస్తున్నారు. ఘటన స్థలంలో నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే ఈ ప్రమాదం కారణంగా ఎంత నష్టం వాటిల్లిందనే విషయం ఇంకా తెలియరాలేదు.

Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..