దొంగలను పరుగులు పెట్టించిన వృద్ధ దంపతులు..!

తమిళనాడులో ఓ వృద్ధ దంపతులు.. సాహసాన్ని ప్రదర్శించారు. దోపిడీకి తెగబడిన దుండగులకు తమదైన శైలిలో బుద్ధి చెప్పారు. తమిళనాడు తిరునల్వేలి జిల్లా కళ్యాణపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షణ్ముకవేల్ దంపతులు ఇంట్లో వుండగా కత్తులతో దాడికి యత్నించారు దొంగలు. ప్రతిఘటించిన యజమానులు దొంగలను తరిమికొట్టారు. వృద్ధుల సాహసంతో దొంగలు వెనుదిరిగారు. దంపతులను హతమార్చి.. ఇంటిని దోచుకెళ్లాలని అనుకున్న దొంగలకు షాక్ తగిలింది. వాళ్ల పక్కా ప్లాన్‌కు వృద్ధదంపతులు గట్టిగా సమాధానమిచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం.. కత్తులతో వృద్ధ […]

దొంగలను పరుగులు పెట్టించిన వృద్ధ దంపతులు..!
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 4:52 PM

తమిళనాడులో ఓ వృద్ధ దంపతులు.. సాహసాన్ని ప్రదర్శించారు. దోపిడీకి తెగబడిన దుండగులకు తమదైన శైలిలో బుద్ధి చెప్పారు. తమిళనాడు తిరునల్వేలి జిల్లా కళ్యాణపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షణ్ముకవేల్ దంపతులు ఇంట్లో వుండగా కత్తులతో దాడికి యత్నించారు దొంగలు. ప్రతిఘటించిన యజమానులు దొంగలను తరిమికొట్టారు. వృద్ధుల సాహసంతో దొంగలు వెనుదిరిగారు. దంపతులను హతమార్చి.. ఇంటిని దోచుకెళ్లాలని అనుకున్న దొంగలకు షాక్ తగిలింది. వాళ్ల పక్కా ప్లాన్‌కు వృద్ధదంపతులు గట్టిగా సమాధానమిచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం.. కత్తులతో వృద్ధ దంపతులపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో దొంగలను తమ సాహసంతో.. వృద్ధ దంపతులు తరిమికొట్టారు. దీంతో.. ఆ దొంగలు వెనుదిరిగారు. కాగా.. వృద్ధ దంపతుల సాహసాన్ని తెలిసిన ప్రతీ ఒక్కరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు.

Elderly couple beats the thieves at Tirunelveli in Tamil Nadu

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
యానిమల్‌ సినిమా పై విద్యాబాలన్‌ సంచలన కామెంట్స్
యానిమల్‌ సినిమా పై విద్యాబాలన్‌ సంచలన కామెంట్స్
దంచికొట్టిన సూర్య .. తిలక్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన సూర్య .. తిలక్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!