దారుణ ఘటన.. ఐదుగుర్ని హతమార్చిన ఉన్మాది..
బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముంగేర్ ప్రాంతంలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. సొంత కుటుంబానికి చెందని ఐదుగురిని హతమార్చాడు. తల్లి, కట్టుకున్న భార్యతో పాటు ముగ్గురు పిల్లలను కూడా హత్యచేశాడు. అనంతరం భవనం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ నిందితుడిని.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.