రైతులు, వలస కార్మికులు, చిన్న వ్యాపారులు, స్ట్రీట్ వెండార్లకు లబ్ది.. నిర్మలా సీతారామన్

కరోనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ రెండో రోజైన గురువారం ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, స్ట్రీట్ వెండార్లకు ప్రయోజనం కల్గించే పలు రాయితీలను ప్రకటించారు. మొత్తం 9  సూత్రాల ఫార్ములా కింద 3 కోట్ల మంది రైతులకు 4.2 లక్షల కోట్ల రుణాలను అందించినట్టు చెప్పారు. 25 లక్షల మంది కొత్త కిసాన్ కార్డు హోల్డర్లకు 25 వేల […]

రైతులు, వలస కార్మికులు, చిన్న వ్యాపారులు, స్ట్రీట్ వెండార్లకు లబ్ది.. నిర్మలా సీతారామన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 14, 2020 | 5:11 PM

కరోనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ రెండో రోజైన గురువారం ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, స్ట్రీట్ వెండార్లకు ప్రయోజనం కల్గించే పలు రాయితీలను ప్రకటించారు. మొత్తం 9  సూత్రాల ఫార్ములా కింద 3 కోట్ల మంది రైతులకు 4.2 లక్షల కోట్ల రుణాలను అందించినట్టు చెప్పారు. 25 లక్షల మంది కొత్త కిసాన్ కార్డు హోల్డర్లకు 25 వేల కోట్ల రుణాలు ఇస్తున్నట్టు ఆమె వివరించారు. వలస కార్మికులు, స్వయం సహాయక బృందాలవారికి, చిన్న వ్యాపారులకు పేదలకు ఈ భారీ ప్యాకేజీ వల్ల లబ్ది కలుగుతుందన్నారు.

నిర్మలాసీతారామన్ ప్రకటించిన ముఖ్యాంశాల్లో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కార్మికుల వేతనాలు రూ. 182 నుంచి 202 కి పెంపు

గత నెల 3 న ప్రభుత్వం అడ్వాన్సుగా అన్ని రాష్ట్రాలకు 1102 కోట్లను తన కంట్రిబ్యూషన్ గా అందజేసింది.

మార్చి 20 నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు వ్యవసాయ ప్రొక్యూర్ మెంట్ కోసం మూలధన పెట్టుబడిగా 6,700 కోట్లు మంజూరు

3 కోట్ల మంది రైతులకు 4.22 లక్షల కోట్ల రుణాలు మంజూరు.. మూడు నెలల మారటోరియం

25 వేల కోట్ల లోన్ లిమిట్ తో కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు

దేశంలో 7200 సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ఏర్పాటు

రూరల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం 4,200 కోట్ల సపోర్ట్ తో నాబార్డ్ 29,500 కోట్లను రీఫైనాన్స్ చేసింది.

86 వేల కోట్ల విలువైన 63 లక్షల రుణాలు  వ్యవసాయ రంగం కింద ఆమోదం

రైతు రుణాలపై ఇంట్రెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ మే 31 వరకు పొడిగింపు

రెంటల్ హొసింగ్ కాంప్లెక్సుల ఏర్పాటు

సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే  రుణాలు

గ్రామీణ మౌలిక వసతులకు రూ. 4200 కోట్లు

వలస కార్మికుల ఉపాధికి రూ. 10 వేల కోట్లు

రేషన్ కార్డు లేనివారికి పది కిలోల బియ్యం, శనగలు

ప్లాట్ ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత పథకం

ఈ-రేషన్ కార్డుతో ఎక్కడైనా సరకులు తీసుకునే వెసులుబాటు

వలసకార్మికులు, వీధి వ్యాపారులపై స్పెషల్ ఫోకస్

వచ్ఛే రెండు నెలలు వలస కూలీలకు ఉచిత రేషన్

400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్