AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మహిళా రోగిపై లైంగిక వేధింపులు

కరోనా వ్యాధికి గురైన ఓ మహిళా రోగిపై గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో ఇద్దరు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇటీవలే ఓ బిడ్డకు జన్మ నిచ్చిన ఈమెపట్ల  ఆసుపత్రి వార్డు బాయ్, ఓ స్టోర్ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఆసుపత్రి యాజమాన్యం  ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు లవ్ కుష్, ప్రవీణ్ అనే ఈ ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరిని తొలగించినట్టు ఆసుపత్రి మేనేజ్ మెంట్ పేర్కొంది. ఇటీవలే ముంబైలో కరోనా వ్యాధికి గురైన మహిళపై ఒక […]

కరోనా మహిళా రోగిపై లైంగిక వేధింపులు
Umakanth Rao
| Edited By: |

Updated on: May 07, 2020 | 7:58 PM

Share

కరోనా వ్యాధికి గురైన ఓ మహిళా రోగిపై గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో ఇద్దరు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇటీవలే ఓ బిడ్డకు జన్మ నిచ్చిన ఈమెపట్ల  ఆసుపత్రి వార్డు బాయ్, ఓ స్టోర్ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఆసుపత్రి యాజమాన్యం  ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు లవ్ కుష్, ప్రవీణ్ అనే ఈ ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరిని తొలగించినట్టు ఆసుపత్రి మేనేజ్ మెంట్ పేర్కొంది. ఇటీవలే ముంబైలో కరోనా వ్యాధికి గురైన మహిళపై ఒక డాక్టర్ అత్యాచార యత్నానికి పాల్ప్డడ్డాడు. కొన్ని ఆసుపత్రుల్లో జరుగుతున్న ఇలాంటి అమానుష ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.