AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లండన్.. ప్రిన్స్ ఛార్లెస్ కి కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు.. తప్పని సెల్ఫ్ఐసొలేషన్

బ్రిటన్ రాజవంశీయుడు 71 ఏళ్ళ ప్రిన్స్ ఛార్లెస్ కి కరోనా పాజిటివ్ లక్షణాలు స్వల్పంగా కనిపించాయి. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఒక అధికార ప్రతినిధి తెలిపారు. చార్లెస్, కెమిల్లా ఇద్దరూ ఎందుకైనా మంచిదని స్కాట్లాండ్ లోని ఓ టౌన్ లో సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారని ఆ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఎవరి నుంచి కరోనా పాజిటివ్ లక్షణాలు చార్లెస్ కి సోకాయో తెలియడంలేదు. గత వారం రోజుల్లో ఆయన మొనాకో ప్రిన్స్ ఆల్బర్ట్ […]

లండన్.. ప్రిన్స్ ఛార్లెస్ కి కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు.. తప్పని సెల్ఫ్ఐసొలేషన్
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 25, 2020 | 4:56 PM

Share

బ్రిటన్ రాజవంశీయుడు 71 ఏళ్ళ ప్రిన్స్ ఛార్లెస్ కి కరోనా పాజిటివ్ లక్షణాలు స్వల్పంగా కనిపించాయి. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఒక అధికార ప్రతినిధి తెలిపారు. చార్లెస్, కెమిల్లా ఇద్దరూ ఎందుకైనా మంచిదని స్కాట్లాండ్ లోని ఓ టౌన్ లో సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారని ఆ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఎవరి నుంచి కరోనా పాజిటివ్ లక్షణాలు చార్లెస్ కి సోకాయో తెలియడంలేదు. గత వారం రోజుల్లో ఆయన మొనాకో ప్రిన్స్ ఆల్బర్ట్ తో సహా అనేకమందితో భేటీ అయ్యారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రిన్స్ ఆల్బర్ట్ కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. చార్లెస్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇంతకూ మించి వివరాలు వెల్లడించడానికి ఆ అధికార ప్రతినిధి నిరాకరించారు.

Follow Us
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కొనని ఏకైక గ్రామం!
పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కొనని ఏకైక గ్రామం!