ఆరోగ్య శాఖకు 6 కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్: మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన ఔదార్యం చాటుకున్నారు. కరోనా ఉధ‌ృతి నేపథ్యంలో అత్యవసర సమయాల్లో రోగులను తరలించేందుకు..

ఆరోగ్య శాఖకు 6 కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్: మంత్రి కేటీఆర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2020 | 12:40 PM

తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన ఔదార్యం చాటుకున్నారు. కరోనా ఉధ‌ృతి నేపథ్యంలో అత్యవసర సమయాల్లో రోగులను తరలించేందుకు అవసరమైన వాహనాలకు అందజేశారు.

గత వారం మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆరు కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్‌ను ఆరోగ్యశాఖకు అందజేశారు. వీటిని ఆరోగ్యశాఖ మొదట కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్‌గా వాడినప్పటికీ తరువాత అంబులెన్స్‌లుగా వినియోగిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆరు వాహనాలను అందించడం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యవేక్షణలో ఆరోగ్య శాఖ వీటిని మొదట కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్‌గా వాడుతుంది. ఆ తరువాత అంబులెన్స్‌లుగా వినియోగిస్తుందని తెలిపారు. గత వారం నేను ప్రకటించినట్టుగానే ఇది నాశక్తి మేరకు నేనందిస్తున్న వ్యక్తిగత కాంట్రిబ్యూషన్ అని మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి