‘ఫోన్ పే’లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై సరుకులు ఇంటి నుంచే ఆర్డర్ చేయొచ్చు..

|

Apr 17, 2020 | 6:48 PM

దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ వినియోగదారులకు ఫోన్ పే అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్రం మే 3 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనితో ప్రజలు నిత్యావసర వస్తువుల విషయంలో తెగ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపధ్యంలోనే చుట్టుపక్కల ఏ షాపు ఓపెన్ చేశారో.? వారు ఏ వస్తువులను అమ్ముతున్నారో తెలుసుకోవడానికి ఆన్లైన్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే రెండు కొత్త ఆప్షన్లను […]

ఫోన్ పేలో అదిరిపోయే ఫీచర్.. ఇకపై సరుకులు ఇంటి నుంచే ఆర్డర్ చేయొచ్చు..
Follow us on

దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ వినియోగదారులకు ఫోన్ పే అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్రం మే 3 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనితో ప్రజలు నిత్యావసర వస్తువుల విషయంలో తెగ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ఈ నేపధ్యంలోనే చుట్టుపక్కల ఏ షాపు ఓపెన్ చేశారో.? వారు ఏ వస్తువులను అమ్ముతున్నారో తెలుసుకోవడానికి ఆన్లైన్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే రెండు కొత్త ఆప్షన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా మన ఇంటి చుట్టుపక్కల ఏ షాపులో ఏ వస్తువు ఉందో తెలుసుకోవడమే కాకుండా.. దాన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే మనమే తెచ్చుకోవచ్చు. ఇక ఈ ఆప్షన్స్ మీరు యాప్ ఓపెన్ చేయగానే హోం బటన్ పక్కన స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే పలు ఆప్షన్స్ వస్తాయి. అందులోనే కరెంట్లీ ఆపరేషనల్, హోం డెలివరీ అనే ఆప్షన్స్ ఉంటాయి.

Also Read:

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

‘కరోనా వైరస్’ను మొదటగా కనుగొన్నది ఓ మహిళ.. ఆమె గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కరోనా ‘బయో వార్’ నిజమేనా..? మృతుల సంఖ్యను పెంచేసిన చైనా.

‘రంజాన్’ ముగిసేవరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ప్రధానికి ముస్లిం కార్యకర్త వినతి..