కరోనా.. మాకేం భయం ? వ్యాక్సీన్ ట్రయల్ కి రెడీ.. వూహాన్ లో వెల్లువెత్తిన యువత

కరోనా పుట్టినట్టు భావిస్తున్న వూహాన్ (చైనా) సిటీలో ఈ వైరస్ నివారణకు తోడ్పడుతుందని భావిస్తున్న వ్యాక్సీన్  ప్రయోగాత్మక పరీక్షలకు (క్లినికల్ టెస్టులకు) శ్రీకారం చుట్టారు. తొలి దశ ట్రయల్ కి మేం రెడీ అంటూ సుమారు 5 వేలమంది ముందుకు వచ్చారు. ఈ వాలంటీర్లంతా ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేశారని బీజింగ్ న్యూస్ వార్తా పత్రిక తెలిపింది. ‘ఎడినోవైరల్ వెక్టార్’ గా వ్యవహరిస్తున్న ఈ టీకాను మొదటి  దశలో ఆరోగ్యవంతులైన వీరందరికీ ఇస్తారట. 18 నుంచి […]

కరోనా.. మాకేం భయం ? వ్యాక్సీన్ ట్రయల్ కి రెడీ.. వూహాన్ లో వెల్లువెత్తిన యువత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 26, 2020 | 5:37 PM

కరోనా పుట్టినట్టు భావిస్తున్న వూహాన్ (చైనా) సిటీలో ఈ వైరస్ నివారణకు తోడ్పడుతుందని భావిస్తున్న వ్యాక్సీన్  ప్రయోగాత్మక పరీక్షలకు (క్లినికల్ టెస్టులకు) శ్రీకారం చుట్టారు. తొలి దశ ట్రయల్ కి మేం రెడీ అంటూ సుమారు 5 వేలమంది ముందుకు వచ్చారు. ఈ వాలంటీర్లంతా ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేశారని బీజింగ్ న్యూస్ వార్తా పత్రిక తెలిపింది. ‘ఎడినోవైరల్ వెక్టార్’ గా వ్యవహరిస్తున్న ఈ టీకాను మొదటి  దశలో ఆరోగ్యవంతులైన వీరందరికీ ఇస్తారట. 18 నుంచి సుమారు 60 ఏళ్ళ మధ్య వయసున్న ఈ వాలంటీర్లంతా చైనా క్లినికల్ ట్రయల్ రిజిస్టర్ లో సంతకాలు చేశారు.

అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ కు చెందిన నిపుణులు ఈ వ్యాక్సీన్ ని తయారు చేశారని, దీనికి ఈ నెల 16 న ఆమోదం లభించిందని తెలుస్తోంది. నిజానికి ఈ ట్రయల్ టెస్టుకు 108 మంది మాత్రమే అవసరమని అంచనా వేసినప్పటికీ ఈ లెక్కకు మించి 5 వేలమంది ముందుకు రావడం విశేషం. టీకా మందు తీసుకున్న అనంతరం వీరంతా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ప్రతి రోజూ డాక్టర్లు, నిపుణులు వీరి ఆరోగ్యాన్ని చెక్ చేస్తుంటారు.  వూహాన్ లో నెల రోజుల లాక్ డౌన్ తరువాత.. కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో అక్కడ ప్రయాణ సంబంధ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే విదేశాలనుంచి వఛ్చిన చైనీయులలో కొందరికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడం చైనాకు ఆందోళన కలిగిస్తోంది.

ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..

IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..

నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే

మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??