లాక్‌డౌన్‌ ప్రస్థానం.. మూడోదశలోనే 50 వేలకు పైగా కేసులు..

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఎంతవరకు సఫలమయ్యిందన్న సంగతి అటుంచితే.. మూడోదశ లాక్ డౌన్‌లో మాత్రం సుమారుగా 50,664 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రెండోదశ లాక్ డౌన్ ముగిసే సమయానికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 40, 263గా ఉండగా… లాక్ డౌన్ 3.0 ముగిసే నాటికి అది కాస్తా 90, 927కి చేరింది. ఇక లాక్ డౌన్ 3 వ్యవధిలో 1,556 […]

లాక్‌డౌన్‌ ప్రస్థానం.. మూడోదశలోనే 50 వేలకు పైగా కేసులు..

Updated on: May 18, 2020 | 7:57 PM

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఎంతవరకు సఫలమయ్యిందన్న సంగతి అటుంచితే.. మూడోదశ లాక్ డౌన్‌లో మాత్రం సుమారుగా 50,664 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రెండోదశ లాక్ డౌన్ ముగిసే సమయానికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 40, 263గా ఉండగా… లాక్ డౌన్ 3.0 ముగిసే నాటికి అది కాస్తా 90, 927కి చేరింది. ఇక లాక్ డౌన్ 3 వ్యవధిలో 1,556 మరణాలు కొత్తగా నమోదయ్యాయి. మరి లాక్ డౌన్ 4.0లోనైనా కరోనా కేసులు తగ్గుతాయా? లేదా ఇంకా పెరుగుతాయా అనేది చూడాలి. కాగా, ఈసారి లాక్ డౌన్‌లో కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read More:

జగన్ సర్కార్ మరో సంచలనం.. వారికి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..

Breaking: ఏపీలో బస్సు సర్వీసులకు అనుమతి..

Loading...
Unable to load recommendations.
Follow Us