ICET Notification: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నేడు విడుదల కానున్న ఐసెట్‌ నోటిఫికేషన్‌..

ICET Notification: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2021-22 సంవత్సరానికి ఐసెట్‌ నోటిఫికేషన్‌ శనివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో..

ICET Notification: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నేడు విడుదల కానున్న ఐసెట్‌ నోటిఫికేషన్‌..
Iset Notification
Follow us
Subhash Goud

|

Updated on: Apr 03, 2021 | 2:43 PM

ICET Notification: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2021-22 సంవత్సరానికి ఐసెట్‌ నోటిఫికేషన్‌ శనివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విభాగం సెమినార్‌లో విడుదల చేయనున్నట్లు ఐసెల్‌ కన్వీనర్‌ ఆచార్య కె. రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. కాగా, ఈ ప్రవేశ పరీక్షకు ఈనెల 7 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

కాగా, ఇటీవల ఐసెల్‌ 2021 షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఎంసీఏ, ఎంబీఏ సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేయనుంది. ఏప్రిల్‌ 7 నుంచి జూన్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించే ఈ ఈ ఐసెల్‌ ప్రవేశ పరీక్షను మాత్రం ఆగస్టులో నిర్వహింనున్నారు.

అలాగే ఆలస్య రుసుము రూ.250తో జూన్‌ 30 వరకు, రూ.500తో జూలై 15 వరకు రూ.1000తో జూలై 30 వరకు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇక పరీక్ష ఫీజు రూ.650 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.450గా నిర్ణయించారు.

ఇవీ చదవండి: Schools Reopen: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం.. వచ్చే వారం నుంచి టెన్త్ ప్రత్యక్ష తరగతులు..!

Job Notification: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్!

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..