TS Inter Supply Exams 2022: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు జులై 6వ తేదీతో ముగియనుండగా.. మరో రెండు రోజులకు గడువును పెంచుతూ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది..

TS Inter Supply Exams 2022: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..
TS Inter Supply Exams
Follow us

|

Updated on: Jul 07, 2022 | 6:56 AM

Telangana Inter Supplementary Exams 2022: తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు జులై 6వ తేదీతో ముగియనుండగా.. మరో రెండు రోజులకు గడువును పెంచుతూ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. జులై 8 (శుక్రవారం) వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజులు ఆయా జూనియర్‌ కాలేజీల ద్వారా చెల్లించుకోవచ్చని ఈ సందర్భంగా తెల్పింది. కాగా అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్‌ విద్యార్ధులకు మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి 5 గంటల 30 నిముషాల వరకు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఇక ప్రాక్టికల్స్‌లో ఫెయిలైన విద్యార్ధులకు జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెల్పింది. ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఆగస్టు నెలాఖరు నాటికి ప్రకటించనున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ