AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIT Recruitment: వరంగల్ NITలో ఉద్యోగాల జాతర!కొన్ని గంటలే చాన్స్.. అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేయండి!

దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), వరంగల్‌లో బోధన రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగియవస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.

NIT Recruitment: వరంగల్ NITలో ఉద్యోగాల జాతర!కొన్ని గంటలే చాన్స్.. అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేయండి!
Nit Warangal Faculty Jobs
Bhavani
|

Updated on: Dec 31, 2025 | 7:47 PM

Share

మీరు ఉన్నత విద్యావంతులా? ప్రొఫెసర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మీ కెరీర్‌ను ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే వరంగల్ ఎన్ఐటీలో వెలువడిన తాజా ఉద్యోగ ప్రకటన మీ కోసమే. మొత్తం 45 ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుకు డిసెంబర్ 31 చివరి తేదీ కావడంతో సమయం కొన్ని గంటలే ఉంది. ఆ అర్హతలు, ఎంపిక విధానం వంటి కీలక సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 45 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

విద్యార్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ (PhD), ME, M.Tech, MSc (కెమిస్ట్రీ), MBA, MCA, MA లేదా M.Com వంటి అర్హతలు కలిగి ఉండాలి. విద్యార్హతతో పాటు అవసరమైన పని అనుభవం కూడా తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:

దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్

టీచింగ్ / రీసెర్చ్ సెమినార్

వ్యక్తిగత ఇంటర్వ్యూ

దరఖాస్తు రుసుము:

జనరల్ / ఓబీసీ (OBC) అభ్యర్థులకు: రూ. 2,000

ఎస్సీ (SC) / ఎస్టీ (ST) / దివ్యాంగులకు (PwD): రూ. 1,000

దరఖాస్తు విధానం: అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 31తో దరఖాస్తు గడువు ముగుస్తుంది కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా రాత్రి 11:59 PMలోపు పూర్తి వివరాలతో దరఖాస్తు సమర్పించాలి.

Follow Us
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ కన్నడ మర్డర్ మిస్టరీ..
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ కన్నడ మర్డర్ మిస్టరీ..
గూగుల్ మ్యాప్స్ దాస్తున్న ఆసక్తికరమైన నిజాలు
గూగుల్ మ్యాప్స్ దాస్తున్న ఆసక్తికరమైన నిజాలు
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం