NIFT Entrance Exam 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT GAT 2022) జనరల్ ఎబిలిటీ టెస్ట్‌కు సంబంధించిన ఆన్సర్ కీ (Answer Key)లను విడుదలైంది..

NIFT Entrance Exam 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే..
Nift
Follow us

|

Updated on: Feb 24, 2022 | 7:39 AM

NIFT GAT 2022 answer key: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT GAT 2022) జనరల్ ఎబిలిటీ టెస్ట్‌కు సంబంధించిన ఆన్సర్ కీ (Answer Key)లను విడుదలైంది. నిఫ్ట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.nift.ac.in లేదా https://nift.admissions.inలో ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులకు సంబంధించిన రిజిస్టర్డ్ ఈ మెయిల్ ఐడి, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి, ఆన్సర్‌కీని పొందవచ్చు. కాగా NIFT GAT Entrance Test ఆ నెల (ఫిబ్రవరి 6) న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడింది. అభ్యర్థులకు ఆన్సర్‌ కీలో ఏవైనా అభ్యంతరాలుంటే, ఒక్కో అభ్యంతరానికి రూ.500/- ల చొప్పున రుసుము చెట్టించి objection సమర్పించవచ్చు. అభ్యంతరాల సమర్పనకు, ఆన్సర్‌ కీలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఫిబ్రవరి 24 వరకు గడువు ఉంటుంది. కాగా వీటిని ఇమెయిల్, పోస్టల్ లెటర్ లేదా ఇతర పద్ధతుల్లో స్వీకరించబడవని, కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే సబ్‌మిట్ చేయాలని అభ్యర్ధులకు సూచించింది.

NIFT Answer Key 2022 ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ nift.ac.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • అనంతరం అడ్మిషన్‌ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • ‘Admission 2022 – Observation/ Objection for GAT exam held on 06.2.2022’ పై క్లిక్ చెయ్యాలి.
  • ఆ తర్వాత ‘click here to view answer key’పై క్లిక్ చెయ్యాలి.
  • లాగిన్‌ అవ్వడానికి యూజర్ నేమ్‌, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి లాగిన్ అవ్వాలి.
  • ఛాలెంజ్ ఆన్సర్ కీపై క్లిక్ చేసి, key complain form లోకి ఎంటర్‌ అవ్వాలి.
  • కీ ఫిర్యాదు ఫారమ్ డ్రాప్ డౌన్‌ని ఎంచుకుని, గో బటన్‌ను క్లిక్ చెయ్యాలి.
  • గో బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌కి జవాబు కీలను చూపుతుంది.
  • చివరిగా ఫీజు చెల్లించి, సబ్‌మిట్ చెయ్యాలి.

Also Read:

Breaking: కేవీపీవై 2022 పరీక్ష తేదీ విడుదల.. అడ్మిట్‌ కార్డులు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్‌..

Latest Articles
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..