NLC Recruitment: ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎన్‌ఎల్‌సీలో ఇండస్ట్రియల్‌ ట్రెయినీ పోస్టులు..

NLC India Limited Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవరత్న కంపెనీ అయిన..

NLC Recruitment: ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎన్‌ఎల్‌సీలో ఇండస్ట్రియల్‌ ట్రెయినీ పోస్టులు..
Nlc Jobs
Follow us

|

Updated on: Oct 23, 2021 | 4:08 PM

NLC India Limited Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవరత్న కంపెనీ అయిన ఎన్‌ఎల్‌సీ వివిధ యూనిట్లలో ఉన్న ఇండస్ట్రియల్‌ ట్రెయినీ(ఫైనాన్స్‌) పోస్టుల కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 56 ఖాళీలను భర్తీచేయనున్నారు.

* వీటిలో నైవేలీ యూనిట్స్‌లో (24), కార్పొరేట్‌ ఆఫీస్‌ (07), బార్సి నగర్‌ ప్రాజెక్ట్‌ (03), ఎన్‌టీపీఎల్‌/ టుటికొరిన్‌ (06), నుప్పల్‌, కాన్పూర్‌ (05), రిజినల్‌ ఆఫీస్‌/చెన్నై (02), రిజినల్‌ ఆఫీస్‌ / చెన్నై – కమర్షియల్‌ (02), రిజినల్‌ ఆఫీస్‌ / న్యూఢిల్లీ (02), తలబైర ప్రాజెక్ట్‌ (04), సౌత్‌ పహారా – దుమ్కా (01) ఖాళీలు ఉన్నాయి.

* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు మినహాయింపు ఉంటుంది.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీఏలో ఇంటర్మీడియట్‌ లేదా సీఎంఏలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులు కేవలం ఏడాది మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ. 22,000 అందిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 11-01-2021న ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 22-11-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Samantha-chardham-shilpa reddy: విడాకుల తరువాత భక్తి పరవశంలో మునకలేస్తున్న ‘సమంత’… ఫ్రెండ్ ‘శిల్ప రెడ్డి’ కలిసి ఫొటోస్..

Drugs: లెహంగాల్లో దాచి డ్రగ్స్ రవాణా.. కంగుతిన్న నార్కోటిక్స్ బ్యూరో అధికారులు

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ

వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు

ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!