IIT Hyderabad Senior Research Fellow Recruitment 2022: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల (Senior Research Fellow Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3
పోస్టుల వివరాలు: సీనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.31,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: అకడమిక్ బ్లాక్స్, కంది క్యాంపస్, ఐఐటీ హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 27, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.