HMFW AP Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..నేరుగా ఇంటర్వ్యూ..

|

May 16, 2022 | 7:37 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం.. రెగ్యులర్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల (Civil Assistant Surgeon Posts) భర్తీకి అర్హులైన..

HMFW AP Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..నేరుగా ఇంటర్వ్యూ..
Hmfw Ap Jobs
Follow us on

HMFW AP Civil Assistant Surgeon Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం.. రెగ్యులర్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల (Civil Assistant Surgeon Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 40

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.53,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతోపాటు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/పర్సనల్‌ ఇంటర్వ్యూ/మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.