AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO Recruitment: డీఆర్‌డీఓలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్స్‌.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. ఇలా అప్లై చేసుకోండి.

DRDO Recruitment 2021: ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఉద్యోగాలకు డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) శుభవార్త తెలిపింది. రక్షణ శాఖ పరిధిలోని ఈ సంస్థలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోఫిప్స్‌ అందిస్తోంది. బెంగళూరులోని...

DRDO Recruitment: డీఆర్‌డీఓలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్స్‌.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. ఇలా అప్లై చేసుకోండి.
Drdo Recruitment
Narender Vaitla
|

Updated on: Aug 13, 2021 | 9:30 AM

Share

DRDO Recruitment 2021: ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఉద్యోగాలకు డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) శుభవార్త తెలిపింది. రక్షణ శాఖ పరిధిలోని ఈ సంస్థలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోఫిప్స్‌ అందిస్తోంది. బెంగళూరులోని ఎయిర్‌బోర్న్‌ సిస్టమ్స్‌ (సీఏబీఎస్‌)లో ఖాళీగా ఉన్న జూనియర్‌ రీసెర్చ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోఫిప్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. * ఇందులో భాగంగా ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ 2, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ 5, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ 9, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ 1, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 3 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన షెలోషిప్స్‌ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో బీఈ లేదా బీటెక్‌ చేసీ వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో ఫస్ట్‌ డివిజన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. * అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గేట్‌ పరీక్షలో వచ్చిన స్కోరు, డిగ్రీ/పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 30 చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇలా అప్లై చేసుకోండి..

* అభ్యర్థులు ముందుగా డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌ www.drdo.gov.in లోకి వెళ్లాలి. * అనంతరం ‘వాట్స్‌ న్యూ సెలక్షన్‌’లోకి వెళ్లి అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. * తర్వాత అప్లికేషన్‌ ఫామ్‌ను నింపి, సంబంధిత సర్టిఫికేట్లను అటాట్‌ చేయాలి. * చివరగా సర్టిఫికేట్లను స్కాన్‌ చేసి jrf.rectt@cabs.drdo.in మెయిల్‌ఐడీకి పంపించాలి.

Also Read: Mumbai Port Trust Recruitment: ముంబయి పోర్ట్‌ ట్రస్ట్‌లో అప్రెంటీస్‌ పోస్టులు.. అర్హులెవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సూచన.. సెప్టెంబరు 1న ఏపీ పాలిసెట్‌.. దోస్త్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు..

IIMC Admissions 2021 : IIMCలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Follow Us
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!
మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..
మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..