AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APVVP Recruitment 2022: ఏపీ వైద్య విధాన పరిషత్‌ హాస్పిటల్లో 49 ఉద్యోగాలు.. అకడమిక్ ఆధారంగా ఎంపికలు..

ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) హాస్పిటల్లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల భర్తీకి..

APVVP Recruitment 2022: ఏపీ వైద్య విధాన పరిషత్‌ హాస్పిటల్లో 49 ఉద్యోగాలు.. అకడమిక్ ఆధారంగా ఎంపికలు..
Apvvp
Srilakshmi C
|

Updated on: Mar 10, 2022 | 8:53 AM

Share

CFW AP Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (APVVP) హాస్పిటల్లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 49

ఖాళీల వివరాలు: హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జులై 1, 2022నాటికి 42 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ లేదా హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/సంబంధిత విభాగాల్లో ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎండీ/ఎంఎస్‌ చేసినవారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. పీజీ డిప్లొమా/డీఎన్‌బీ అభ్యర్ధులకు రెండో ప్రాధాన్యం ఉంటుంది. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్‌, టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

  • ఓసీ అభ్యర్ధులకు: రూ.1000
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ.750
  • వింకలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IOCL Recruitment 2022: రాత పరీక్షలేకుండానే..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో నెలకు 40వేల జీతంతో ఉద్యోగాలు

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?