AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 2 Notification 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా ఏపీపీఎస్‌సీ పూర్తి స్థాయి గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 720 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది.

APPSC Group 2 Notification 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల
Appsc Group 2 Notification 2026 (1)
Anand T
|

Updated on: Nov 10, 2026 | 8:52 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్‌సీ విడుదల చేసింది. తాజాగా నోటిఫికేషన్‌తో మొత్తం పోస్టుల సంఖ్య 686 నుంచి 720కి పెరిగింది. ఇందులో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.

ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులంటే?

గ్రూప్-2 నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 203 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, 176 డిప్యూటీ ఎంపీడీవో పోస్టులు ఉన్నాయి. అలాగే 40 జీఎస్టీ ఆఫీసర్ పోస్టులు, 29 ఎక్సైజ్ ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నేటి నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు

ఇక గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమైనట్టు అధికారులు పేర్కొన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 11 చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు
APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు
6 దశాబ్దాల ప్రస్థానం.. ప్రపంచానికి తెలియని కథ.. సోనియా గాంధీ..
6 దశాబ్దాల ప్రస్థానం.. ప్రపంచానికి తెలియని కథ.. సోనియా గాంధీ..
దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో పిచ్చి ట్రెండింగ్..
దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో పిచ్చి ట్రెండింగ్..
ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..
ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..
ముచ్చింతల్‌ విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ రికార్డ్
ముచ్చింతల్‌ విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ రికార్డ్
ఫంక్షన్లలో విందుకు ముందు కీరా, క్యారెట్ ఎందుకు పెడతారో తెలుసా?
ఫంక్షన్లలో విందుకు ముందు కీరా, క్యారెట్ ఎందుకు పెడతారో తెలుసా?
కార్తీక‌మాసంలో 30 రోజులు నాన్‌వెజ్ మానేస్తే శరీరంలో జరిగే మార్పు
కార్తీక‌మాసంలో 30 రోజులు నాన్‌వెజ్ మానేస్తే శరీరంలో జరిగే మార్పు
తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్
తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్
చలికాలంలో కళ్లలో మంట, దురదకు అసలు కారణం ఇదే.. ఈ తప్పులు చేయకండి!
చలికాలంలో కళ్లలో మంట, దురదకు అసలు కారణం ఇదే.. ఈ తప్పులు చేయకండి!
కుటుంబ కలహాలు .. భర్త ఊరెళ్లి తిరిగొచ్చేలోపే భార్య..
కుటుంబ కలహాలు .. భర్త ఊరెళ్లి తిరిగొచ్చేలోపే భార్య..