AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల.. ఆగస్టు 5 నుంచే రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. హెల్ప్‌డెస్క్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన కూడా ఆగస్టు 5 నుంచే కొనసాగుతుంది..

డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల.. ఆగస్టు 5 నుంచే రిజిస్ట్రేషన్లు
AP Degree Counselling Schedule
Srilakshmi C
|

Updated on: Aug 04, 2026 | 4:41 PM

Share

అమరావతి, ఆగస్ట్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. డిగ్రీ ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 5 నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను హెల్ప్‌డెస్క్ కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

ఏపీ డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు ఇవే..

  • ఆగస్టు 5 నుంచి 20 వరకు: హెల్ప్‌డెస్క్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన
  • ఆగస్టు 12, 13 తేదీలు: ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన
  • ఆగస్టు 15 నుంచి 19 వరకు: వెబ్ ఆప్షన్ల నమోదు
  • ఆగస్టు 20: వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం
  • ఆగస్టు 26: సీట్ల కేటాయింపు ఫలితాల ప్రకటన
  • ఆగస్టు 27 నుంచి 29 వరకు: కళాశాలల్లో విద్యార్థుల చేరికలు

విద్యార్థులకు ఆగస్టు 27 నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే విద్యార్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియలను పూర్తి చేయాలని ఉన్నత విద్యాశాఖ సూచించింది. విద్యార్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు, అవసరమైన ధ్రువపత్రాలు, కౌన్సెలింగ్ మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!