AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పలు పలు ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీల భర్తీకి వైద్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌, స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను వైద్య విధాన పరిషత్‌..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
Medical Jobs
Narender Vaitla
|

Updated on: Mar 21, 2023 | 7:57 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పలు పలు ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీల భర్తీకి వైద్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌, స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను వైద్య విధాన పరిషత్‌ కాంట్రాక్ట్‌, పర్మినెంట్‌ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాలని అధికారులు సూచించారు.

ఈ నెల 23 నుంచి 27 వరకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలను విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించనున్నారు. డీఎంఈ కార్యాలయంలో 5 రోజుల పాటు ఇంటర్వ్యూ ప్రక్రియ కొనసాగుతుందని వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ సోమవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం వైద్య ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

ఇదిలా ఉంటే ఇంటర్వ్యూలో భాగంగా ఈ నెల 23న జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మైక్రో బయాలజీ , ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, డెర్మటాలజీ, ఈఎన్‌టి, గైనకాలజీ, రేడియాలజీ, సైక్రియాటిక్‌ , ఆర్థో పెడిక్‌, అన స్ధిషియా, పాథాలజీ స్పెషలిస్టు పోస్టుల భర్తీకి వాక్‌ – ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు తెలిపారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు