AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swiggy New App Toing : స్టూడెంట్స్ కోసం.. స్విగ్గీ కొత్త డెలివరీ యాప్ ‘టోయింగ్’!

ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ మరో కొత్త డెలివరీ యాప్‌ ను లాంఛ్ చేసింది. అదే ‘టోయింగ్’. స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ లో కేవలం తక్కువ ధరకు లభించే ఫుడ్ ఐటెమ్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఈ యాప్ ప్రత్యేకతలేంటంటే.

Swiggy New App Toing :  స్టూడెంట్స్ కోసం.. స్విగ్గీ కొత్త డెలివరీ యాప్ ‘టోయింగ్’!
Swiggy Toing1
Nikhil
|

Updated on: Sep 16, 2025 | 12:43 PM

Share

స్టూడెంట్స్ ఇంకా యూత్ ను దృష్టిలో ఉంచుకుని స్విగ్గీ.. ఈ కొత్త యాప్ ను లాంఛ్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఫుడ్ ఐటెమ్స్ ధరలు కేవలం రూ. 100 నుంచి రూ.150 లోపు మాత్రమే ఉంటాయి.

తక్కువ ధరలో త్వరగా ఫుడ్ డెలివరీ చేయడం కోసం ప్రత్యేకంగా ఈ యాప్ ను రూపొందించినట్టు తెలుస్తుంది. ఇందులో సర్జ్ ఛార్జీలు కూడా ఉండవు. చిన్న చిన్న ఐటెమ్స్ వేగంగా డెలివరీ చేయడమే ఈ యాప్ లక్ష్యం అని స్విగ్గీ చెప్తోంది.

స్టూడెంట్స్ కోసం..

సిటీలో చదువుకునే విద్యార్థులు, తక్కువ ఆదాయం సంపాదించే యువత తక్కువ ధరల్లో దొరికే ఫుడ్ ఐటెమ్స్ ఆర్డర్‌ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారని.. వారికోసమే ప్రత్యేకంగా ఈ యాప్ రూపొందించినట్టు స్విగ్గీ పేర్కొంది. స్విగ్గీ యాప్ లో ఉండే  రూ.99 స్టోర్‌ కంటే ఎక్కువ ఆప్షన్లు ఈ టోయింగ్ యాప్ లో ఉంటాయి.

ఛార్జీలు తక్కువ

ఈ యాప్‌లో మినీ మీల్స్, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, కేక్స్, డిజర్ట్‌ వంటి పలు ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. స్విగ్గీ  యాప్‌తో పోలిస్తే ఇందులో  ప్లాట్‌ఫామ్ ఫీజు కూడా కొంత తగ్గుతుంది. అలాగే ఇందులో రూ. 99 లోపు లభించే ఫ్లాష్ డీల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త యాప్ పింక్‌, గ్రీన్‌ కలర్‌ థీమ్‌లో ఉంది. టోయింగ్ ప్రస్తుతం పూణేతో పాటు కొన్ని సెలక్టెడ్ ఏరియాల్లో అందుబాటు లోఉంది. త్వరలోనే అన్ని సిటీల్లో అందుబాటులోకి వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?
పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..
పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..
సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?
సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?
తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త
తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త
సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం
సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం
ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?
ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?
కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు
కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు
శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..
శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..