AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP: మీరు నెలకు రూ.10,000 సిప్‌ చేస్తే రూ.2 కోట్లు అయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుంది?

SIP Investment: పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టే ముందు తమ ఆదాయం, రిస్క్‌ను తట్టుకోగల సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్‌లు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. అందుకే పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే..

SIP: మీరు నెలకు రూ.10,000 సిప్‌ చేస్తే రూ.2 కోట్లు అయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుంది?
Sip Investment
Subhash Goud
|

Updated on: May 24, 2026 | 6:42 PM

Share

SIP Investment: ఇటీవలి కాలంలో మధ్యతరగతి ప్రజలలో మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పెట్టుబడులు బాగా ప్రాచుర్యం పొందాయి. తక్కువ మొత్తంతో దీర్ఘకాలంలో భారీ సంపదను నిర్మించుకోవచ్చనే కారణంతో యువత SIPల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. మీరు నెలకు రూ.10,000 SIPలో పెట్టుబడి పెడితే రూ.2 కోట్ల ఫండ్‌ను నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకుందాం..

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. SIP పెట్టుబడిలో సమయం, క్రమశిక్షణ అనేవి అత్యంత ముఖ్యమైన అంశాలు. ఉదాహరణకు మీరు నెలకు రూ.10,000 పెట్టుబడి పెట్టి, సగటున 12% వార్షిక రాబడిని పొందితే సుమారు 30 సంవత్సరాల తర్వాత మీరు రూ.2 కోట్లకు పైగా కూడబెట్టవచ్చు. దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావం వల్ల పెట్టుబడి మొత్తం వేగంగా పెరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Credit Card: ఈ క్రెడిట్‌ కార్డు ఉంటే చాలు.. ఉచితంగా 172 లీటర్ల పెట్రోల్..!

ఇవి కూడా చదవండి

లెక్కల ప్రకారం.. 30 ఏళ్లలో పెట్టుబడిదారులు మొత్తం మీద కేవలం రూ.36 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టి ఉంటారు. కానీ దానిపై వచ్చే చక్రవడ్డీ లాభంతో ఆ నిధి రూ.2 కోట్లకు పైగా జమ అవుతుంది. దీనినే “చక్రవడ్డీ శక్తి” అంటారు. మీరు చిన్న మొత్తంతో ప్రారంభించినా కూడా దీర్ఘకాలంలో అపారమైన సంపదను నిర్మించుకోవచ్చని ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు.

మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండటం SIP పెట్టుబడుల మరో ప్రయోజనం. దీనివల్ల దీర్ఘకాలంలో సగటున మంచి రాబడిని పొందే అవకాశాలు పెరుగుతాయి. చిన్న వయస్సులోనే SIP ప్రారంభించడం ద్వారా పదవీ విరమణ భద్రతను, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సులభంగా సాధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టే ముందు తమ ఆదాయం, రిస్క్‌ను తట్టుకోగల సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్‌లు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. అందుకే పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి పెట్టుబడి పెట్టే ముందు లేదా ఏదైనా ఆర్థికపరమైన రిస్క్ తీసుకునే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించాలని సూచిస్తున్నాము.)

ఇది కూడా చదవండి: Bank Cheque: చెక్‌ మీద లక్ష ఎలా రాయాలి? Lakh లేదా Lac.. చాలా మంది చేసే పొరపాటు ఇదే..?

ఇది కూడా చదవండి: Maruti Car: మధ్యతరగతి వారికి బెస్ట్‌ ఆప్షన్‌.. కేవలం రూ.3.49 లక్షలకే అద్భుతమైన మైలేజీ ఇచ్చే మారుతి కారు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
16 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డ్ రిపీట్ చేసిన జడ్డూ.. అదేంటంటే?
16 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డ్ రిపీట్ చేసిన జడ్డూ.. అదేంటంటే?
నెలకు రూ.10,000 సిప్‌ చేస్తే రూ.2 కోట్లు అయ్యేందుకు ఎన్నేళ్లు...
నెలకు రూ.10,000 సిప్‌ చేస్తే రూ.2 కోట్లు అయ్యేందుకు ఎన్నేళ్లు...
పేరులో పొరపాటు.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో నవ్వులే నవ్వులు
పేరులో పొరపాటు.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో నవ్వులే నవ్వులు
మోదీ మెచ్చిన మెలోడీ చాక్లెట్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలి అంటే?
మోదీ మెచ్చిన మెలోడీ చాక్లెట్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలి అంటే?
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘హల్లల్లల్లో’ అంటూ అదరగొట్టేసింది.. ఎవరీ బ్యూటిఫుల్ సింగర్?
‘హల్లల్లల్లో’ అంటూ అదరగొట్టేసింది.. ఎవరీ బ్యూటిఫుల్ సింగర్?
కేవలం రూ.3.49 లక్షలకే అద్భుతమైన మైలేజీ ఇచ్చే మారుతి కారు..!
కేవలం రూ.3.49 లక్షలకే అద్భుతమైన మైలేజీ ఇచ్చే మారుతి కారు..!
ఈ దేశంలో చావు కూడా పండగే.. శవపేటికతో అదిరిపోయే స్టెప్పులు..
ఈ దేశంలో చావు కూడా పండగే.. శవపేటికతో అదిరిపోయే స్టెప్పులు..
ఒక్కో పరుగుకు రూ. 5 లక్షలు.. షాకిస్తోన్న CSK బుడ్డోడి లెక్కలు
ఒక్కో పరుగుకు రూ. 5 లక్షలు.. షాకిస్తోన్న CSK బుడ్డోడి లెక్కలు
నౌతపా అంటే ఏమిటి? ఎండలు మండిపోయే ఈ 9 రోజులు సరిగ్గా ఉండకపోతే
నౌతపా అంటే ఏమిటి? ఎండలు మండిపోయే ఈ 9 రోజులు సరిగ్గా ఉండకపోతే