Silver Rates Today: స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. పలు నగరాల్లో 10 గ్రాముల సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి..

గత కొన్ని రోజులుగా వెండి ధరలు భారీగా పతనం అవుతూ వస్తున్నాయి. కానీ ఆదివారంతో పోల్చుకుంటే వెండి ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Silver Rates Today: స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. పలు నగరాల్లో 10 గ్రాముల సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి..
Silver Price Today

Updated on: Jan 11, 2021 | 10:47 AM

Silver Rates Today: గత కొన్ని రోజులుగా వెండి ధరలు భారీగా పతనం అవుతూ వస్తున్నాయి. కానీ ఆదివారంతో పోల్చుకుంటే వెండి ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. అటు దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.63,900గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వెండి ధరలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ.639కు చేరింది. హైదరాబాద్‏లో 10 గ్రాముల వెండి ధర రూ.690గా ఉంది. అలాగే ముంబై మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.639కు చేరింది. ఇక చెన్నై మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.690కు చేరింది. ఇక ఈ ప్రాంతాలలో కిలో వెండి ధర రూ.63,900గా ఉంది.

Also Read:

Silver Cost Today(10-01-2021): అంతర్జాతీయంగా వెండి ధరలో తగ్గుదల దేశీయ మార్కెట్ లో భారీగా తగ్గిన సిల్వర్ ధరలు..

Bitcoin: బిట్‌కాయిన్‌ అంటే ఏమిటి..? భారత్‌లో బిట్‌కాయిన్ పెట్టుబడులకు పన్ను ఎలా విధిస్తారు..?